శ్రీ భూలోకమాంబ శ్రీ కొత్త అమ్మవార్ల పండుగ అనుపు మహోత్సవం కొత్త జాలరిపేటSri Polamamba Festival 2022
Автор: Pakka Vizag
Загружено: 2022-06-10
Просмотров: 4331
మన ఆంధ్ర లోనే అతి పెద్ద మత్స్యకారుల పండుగ అయిన, శ్రీ శ్రీ శ్రీ పొలమంబ అమ్మవారి త్రై వార్షిక మహోత్సవాలు మన విశాఖపట్నం, కొత్త జాలరిపేట గ్రామం లో మొదలయ్యాయి..ఈ పండుగులకి మన కోస్తా తీరం లో అన్ని మత్స్య కార గ్రామ ప్రజలు వచ్చి పండుగను చూసి, తమ మొక్కులని చెల్లించుకుంటారు..
షుమారు ఒక నెల రోజుల పైన జరిగే ఈ పండుగలో లో భాగంగా ఈ మే నెల 16వ తేదీన సోమవారం అర్థరాత్రి శ్రీ శ్రీ శ్రీ పోలమంబ అమ్మవార్ని మన గ్రామానికి ఊరేగింపు గా తీసుకొస్తారు...
తరువాత 24 మే మంగళవారం రోజున శ్రీ సైధన్న తాత పండుగ జరగుతుంది...
ఆ తరువాత 30వ తేదీన శ్రీ పొలమంబా అమ్మవారి తోలెళ్లు మరియు శ్రీ ఎల్లమ్మ అమ్మవారి అగ్ని గుండం జరుగుతాయి...
31వ తేదీన పొలమాంబా అమ్మవారి అనుపు పండుగ బారి ప్రభ ఊరేగింపుతో జరుగుతుంది..
ఆ తరువాత జూన్ 5వ తేదీన శ్రీ శ్రీ శ్రీ భులోకమంబ అమ్మవారు, మరియు కొత్తమంబ అమ్మవారు మన గ్రామానికి ఊరేగింపు గా వస్తారు, 6వ తేదీన తోలేళ్లు కార్యక్రమం, 7వ తేదీన బారి ఊరేగింపు తో అనుపు పండుగ జరుగుతాయి..
ఈ వీడియో లో శ్రీ భూలోకమాంబ,శ్రీ కొత్తమాంబ అమ్మవార్ల అనుపు పండగ చూద్దాం.
#vizagfestival #fishermanfestival #polamambafestival #villagefestivals
Please do SUBSCRIBE our channel and click the 🔔 Icon.
Also Like & Comment your views on this video.
******************************************************
Follow us on below Social Media platforms
Facebook: www.facebook.com/PakkaVizag
Instagram: www.instagram.com/pakkavizag
Twitter: www.twitter.com/PakkaVizag
Youtube: / pakkavizag
******************************************************
#𝗽𝗮𝗸𝗸𝗮𝘃𝗶𝘇𝗮𝗴 #𝘃𝗶𝘇𝗮𝗴 #𝗩𝗶𝘀𝗮𝗸𝗵𝗮𝗽𝗮𝘁𝗻𝗮𝗺 #𝗿𝗸𝗯𝗲𝗮𝗰𝗵
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: