Rani Durgavati ఆమె కామాంధుడ్ని ఓడించింది! అక్బర్ ని జయించింది! రణంలో మరణించింది!
Автор: Jayasimha uvaacha
Загружено: 2025-09-03
Просмотров: 68
ఈనాడు మన నుదుటున కనిపిస్తున్న బొట్టు, తలపై కనిపించే శిఖ, భుజంపై జాలువారే జంధ్యం... ఇవన్నీ... రాణీ దుర్గావతి లాంటి ఎందరెందరో వీరులు, వీర నారీమణుల ఆత్మబలిదానాల ఫలితం! వారికి మనం అర్పించే తర్పణం... వారిని ఎల్లప్పుడూ స్మరించుకుంటూ... మన తరువాతి తరాలకి వారి గురించి.. తెలియజేయటమే! వారసత్వం అంటే... విరిగిన గోడలు కాదు.. వీరుల గాథలు! జై హింద్!
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: