ఆశగా ఉన్నాది రామ నిన్ను ఒక్కసారి చూడాలని.లిరిక్స్ కింద డిస్క్రిప్షన్ లో ఉన్నవి
Автор: Ckreddy Devotional
Загружено: 2022-05-22
Просмотров: 48039
ఆశగా ఉన్నాది రామా.నిన్ను ఒకసారి చూడాలని
ముల్తాన్ తోడి రాగం. జంపే తాళం
హార్మోనియం. వేంకట్రామిరెడ్డి
డౌలక్.అంజి
గానం. రఘునాధ రెడ్డి. టీచర్
కోరస్. గండి భజన బృందం
సాకి
రామ యనెడి మంత్ర రాజ్యంబు జపియింపా..ఆ .....
పారిపోవు పాపజాలమెల్లా....... దొరక బోదు మళ్ళీ నరజన్మ మిక ముందూ.....
భక్తి మార్గమొక్కటే.... ముక్తి ప్రదమ్......
పల్లవి
ఆశగా ఉన్నాది రామా. నిన్ను ఒకసారి చూడాలని
నీ సన్నిధిని చేరి కానులార నిను చూసి
ఈ జన్మ తపియించి పోవాలని
"ఆశగా ఉన్నాది రామా"
చరణం 1
"కనులేదుట కాలమే పరుగు తీస్తున్నాది
తనువులో కండలే కరిగిపోతున్నాయి"2"
ఏ జన్మ శాపమో ఏమి గ్రహచారమో... "2"
బంధాలనే వీడి కదలలేకున్నాను "2"
"ఆశగా ఉన్నాది రామా"
చరణం 2
తపనతో నా మనస్సు. క్రుంగిపోతున్నాది
కనులలో నీ రూపు కదులాడు చున్నాది"2"
ప్రతి ఘడియ నీ కొరకు తపియిస్తు ఉన్నానూ...."2"
ఒకసారి నిను చేరు మార్గమే చూపవా"2"
"ఆశగా ఉన్నాది రామా "
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: