FCLM SONGS/MANDINCHU NALO/JESUS CHRIST SONGS/RAVI ABRAHAM SONGS/ TELUGU CHRISTIAN SONGS/No.704
Автор: RAVI ABRAHAM FCLM
Загружено: 2022-02-09
Просмотров: 761
FCLM SONGS/JESUS CHRIST SONGS/TELUGU CHRISTIAN SONGS/MANDINCHU NALO/RAVI ABRAHAM SONGSFCLM SONGS BY BRO. RAVI ABRAHAM
Lyrics & tuned & sung by..BRO.RAVI ABRAHAM
Music: SUDHAKAR & ASHOK
Album name: KRISTHU SAINYAM
Address: FCLM CHURCH, CHILUKODU VILLAGE, DORNAKAL MANDAL, MAHABUBABAD DIST, TELANGA0⅞NA STATE-506381.
9573180777,9848589821
[email protected]
If you want to encourage me to make more songs for the glory of God, kindly contact me.
By the grace of the HOLY SPIRIT I have written more than 1300 songs .I am not a professional lyricist or a singer. It is the promise of the HOLY SPIRIT led me to write and sing these songs. All the tunes are from the inspiration of the HOLY SPIRIT according to 1 Corinthians 14:15...I sing by the spirit..Kindly pray for me and for my ministry.
" Christian Life without the HOLY SPIRIT is zero"
SONG NO. పాట నెం. 704
written Date: రచించిన తేదీ:29/08/2000
1. మండించు నాలో ఆ మంట
పరిశుద్ధ పౌలులో ఉన్న మంట
వెలిగించు నాలో ఆ ఆశ
హతసాక్షి స్తెఫనులో ఉన్న ఆశ
ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్
2. కలిగించు నాలో ఆ భారం
అలనాటి మోషేలో ఉన్న భారం
రగిలించు నాలో ఆ రోషం
నీ భక్తుడేలీయాలో ఉన్న పౌరుషం
3. ప్రవహించు నాలో ఆ శోఖం
ప్రవక్త యిర్మీయాలో ఉన్న శోఖం
పలికించు నాలో ఆ స్తోత్రం
దావీదు రాజులో ఉన్న స్తోత్రం
4. జనియించు నాలో ఓ ప్రేమా
ఆ సిల్వధారిలో ఉన్న ప్రేమా
ఫలించు నాలో ఓ ఆత్మ
ప్రభు యేసు సేవకై ఉన్న ఆత్మ
పరిశుద్ధాత్మ కృపవలన నేను 1300 కంటే అధికమైన పాటలు రచించినాను. నేను రచయితను కాను, గాయకుడను కాను..కేవలం దేవుని కృపావరం, వాగ్ధానం నన్ను ఈ పనికి నడిపించినది. మిమ్మును కూడా ప్రభువు ప్రేరేపిస్తే నాతో సహకరించండి.ఆర్థిక లాభాపేక్షతో కాకుండా ,ఆత్మల సంపాదనకై మనం ప్రయాసపడుదాం. 1 కొరింథీ 14:15 ప్రకారం నేను ఆత్మ తో పాడుదును...అనేది నేనుభవించే సత్యం. నా కొరకై మా పరిచర్య కొరకై దయతో ప్రార్థించ మనవి.
మీ సహోదరుడు పాస్టర్ రవి అబ్రహాం.
"పరిశుద్ధాత్ముడు లేని క్రైస్తవ జీవితం శూన్యం"

Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: