రధ సప్తమి రోజున ఆదివారం ఉదయాన్నే ఆదిత్య హృదయం పాట ఇంట్లో ద్వానిస్తే ఆయురారోగ్యాలతో కళకళలాడుతారు !
Автор: Bhaktigeetham Telugu
Загружено: 2026-01-24
Просмотров: 1187
రధ సప్తమి,
మాఘ మాస శుక్ల పక్షం సప్తమి తిథి నాడు ఈ పర్వదినం వస్తుంది. కశ్యప మహాముని కుమారుడైన సూర్యభగవానుడి జన్మించిన రోజే ఈ రథ సప్తమి అని కూడా అంటారు. సూర్యుడు ఏడు గుర్రాలపై రథంపై దక్షిణాయనం ముగించి పూర్వోత్తర దిశగా ప్రయాణం సాగిస్తుందని భక్తులు విశ్వసిస్తారు
నమో సూర్య దేవాయ నమః
బలం మరియు తేజస్సు: ఆదిత్య హృదయ పారాయణం చేయడం వల్ల సూర్యుని ప్రాణదాత శక్తిని వినియోగించుకోవడం ద్వారా మనస్సు మరియు శరీరం ఉత్తేజితమవుతాయి, శారీరక బలం, రోగనిరోధక శక్తి మరియు తేజస్సు పెరుగుతాయి
#adityahrudayamstotram
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: