భీమిలిలో వైయస్సార్సీపి కోటి సంతకాల సేకరణ కార్యక్రమం
Автор: APTODAY NEWS
Загружено: 2025-12-10
Просмотров: 16
మెడికల్ కళాశాల లు ప్రైవేట్ పరం చేయడం నిరసిస్తూ వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా
కోటి సంతకాల కార్యక్రమం చేపట్టింది. పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్ ఆదేశాల మేరకు భీమిలి ఇంచార్జి చిన్న శ్రీను కోటి సంతకాలు కార్యక్రమం పురస్కరించుకొని నియోజకవర్గం మొత్తం పర్యటించి సంతకాలు సేకరణ చేశారు. ఈ కార్యక్రమం పూర్తయిన సందర్బంగా బుధవారం తగరపువలసకూడలి అంబేద్కర్ విగ్రహం నుండి బైపాస్ వరకు వైసీపీ ర్యాలీ నిర్వహించింది. అనంతరం
విశాఖ పార్టీ కార్యాలయం కు ప్రత్యేక వాహనం లో కోటి సంతకాలు ప్రతులు ను తరలించారు.
భీమిలి వైసీపీ పార్టీ ఇంచార్జి చిన్నశ్రీను ఆధ్వర్యంలో ఈ ర్యాలీ నిర్వహించారుకార్యక్రమం లో భాగంగా అంబేద్కర్,
వైస్సార్ విగ్రహాలకు కు పూలమాలతో నివాళి అర్పించారు.ఈ కార్యక్రమం కు చిన్న శ్రీను కుమార్తె సిరి సహస్ర తో పాటు నియోజకవర్గం పార్టీ కార్యకర్తలు నాయకులు
పెద్ద ఎత్తు న హాజరయ్యారు
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: