కరీంనగర్ దెబ్బట ఆలయంలో వసంత పంచమి వేడుకలు | నమ్మాళ్వార్ పరమపదోత్సవం 2026
Автор: Sri Durga Bhavani Bhakthi Channel
Загружено: 2026-01-24
Просмотров: 161
🕉️ జై శ్రీమన్నారాయణ | ఓం నమో వెంకటేశాయ 🕉️
ఈరోజు అనగా 23-01-2026 (శుక్రవారం) వసంత పంచమి పర్వదినాన్ని పురస్కరించుకొని
కరీంనగర్ లోని దెబ్బట ఆలయం లో
ఉదయం ఆలయ అర్చకులు
నాగరాజు ఆచార్యులు, ఇవో సుధాకర్ శ్రీధర్ ఆచార్యులు, సముద్రాల విజయ సారధి, నమిలకొండ రామకృష్ణమాచార్యులు, గోవర్ధనగిరి మధుసూదనాచార్యులు
ఆధ్వర్యంలో
ద్రవిడ వేద పారాయణం మరియు తొలకం ప్రబంధ పారాయణం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
సాయంత్రం 6 గంటల నుండి నమ్మాళ్వార్ పరమపదోత్సవం వైభవంగా జరుగుతోంది.
ఈ కార్యక్రమానికి ఉమ్మడి జిల్లా భక్తులు, దాతలు, వివిధ పార్టీల నాయకులు పెద్ద సంఖ్యలో హాజరై
ఆధ్యాత్మిక వాతావరణాన్ని మరింత ఉజ్జ్వలంగా తీర్చిదిద్దారు.
అందరికీ ఆలయ కమిటీ తరఫున పేరుపేరునా స్వాగతం తెలియజేస్తున్నాం.
🔔 రేపటి కార్యక్రమ వివరాలు (24-01-2026, శనివారం):
ఉదయం 9 గంటలకు అంకురార్పణలో భాగంగా
పాత బజార్ గౌరీ శంకర ఆలయం నుంచి
శోభాయాత్రగా పుట్టమన్ను తీసుకురావడం జరుగుతుంది.
సాయంత్రం యాగశాలలో
విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచనం, రక్షాబంధనం నిర్వహించనున్నారు.
రాత్రి 6:30 గంటలకు శేష వాహన సేవ భక్తిశ్రద్ధలతో జరుగనుంది.
✨ మరిన్ని ఆధ్యాత్మిక వీడియోల కోసం
@SriDurgaBhavaniBhakthiChannel
📲 WhatsApp Channel:
https://whatsapp.com/channel/0029VbCA...
📸 Instagram:
/ sridurgabhavanibhakthichannel
👍 Like, Share, and Subscribe 🔔🙏✨
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: