Noothanamainadi - JK Christopher ,Ps. Dasari Sundeep, Latest Telugu Christian Song | 2024
Автор: Telugu Christian Music Ministries
Загружено: 2019-01-12
Просмотров: 624987
JK Christopher | Latest Telugu Christian Song | Nuthanamainadi
#JKChristopher #LatesteChristianSong #WorshipSong
Welcome to Telugu Christian Music Ministries Official Channel.
Click to Subscribe us on Youtube Channel : http://bit.ly/2xHjwYi
Lyric:
నూతనమైనది నీ వాత్సల్యము - ప్రతి దినము నన్ను దర్శించెను
ఎడబాయనిది నీ కనికరము - నన్నేతో ప్రేమించెను
తరములు మారుచున్నాను - దినములు గడుచుచున్ననూ
నీ ప్రేమలో మార్పులేదు
సన్నుతించెదను నా యేసయ్య - సన్నుతించెదను నీ నామము
గడచినా కాలమంతా - నీ కృప చూపి ఆదరించినావు
జరగబోయే కాలమంతా - నీ కృపలోనా నన్ను దాచెదవు
విడవని దేవుడవు - ఎడబాయలేదునన్ను - క్షణమైనా త్రోసివేయవు
సన్నుతించెదను నా యేసయ్య - సన్నుతించెదను నీ నామము
నా ఇలా దశలో నీ ప్రేమ చూపి - పైకి లేపినావు
ఉన్నత స్థలములో నన్ను నిలువబెట్టి - ధైర్య పరచినావు
మరువని దేవుడవు - నను మరువలేదు నీవు - ఏ సమయమైనను చేయి విడువను
సన్నుతించెదను నా యేసయ్య - సన్నుతించెదను నీ నామము
నీ రెక్కల క్రింద నను దాచినావు - ఆశ్రయమైనావు
నా దాగు స్థలముగా నీవుండినావు - సంరక్షించావు
ప్రేమించే దేవుడవు - తృప్తిపరచినావు నన్ను - సమయోచితముగా ఆదరించినావు
సన్నుతించెదను నా యేసయ్య - సన్నుతించెదను నీ నామమును
#LatestTrendingSongs
Online Publishing Production : Telugu Christian Music Ministries (TCM)
Visit us : http://bit.ly/2xGTvIx
Follow us : http://bit.ly/2ezCuLy
Tweet us: http://bit.ly/2vVMOA0
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: