Популярное

Музыка Кино и Анимация Автомобили Животные Спорт Путешествия Игры Юмор

Интересные видео

2025 Сериалы Трейлеры Новости Как сделать Видеоуроки Diy своими руками

Топ запросов

смотреть а4 schoolboy runaway турецкий сериал смотреть мультфильмы эдисон
dTub
Скачать

మేలు జాతి ముర్రా గేదెలు అమ్ముతాం | Top Murrah Buffalo Sale Center for Dairy Farmers | Karshaka Mitra

Автор: Karshaka Mitra

Загружено: 2024-07-10

Просмотров: 34396

Описание:

#karshakamitra #agriculture #farming #farmer #dairy #dairyfarm #dairyfarming #murrahbuffelo #murrahbuffaloprice #sale #murrabuffalos #murrahbuffalodairyfarm #murrahbreed
మేలు జాతి ముర్రా గేదెలు అమ్ముతాం | Top Murrah Buffalo Sale Center for Dairy Farmers | Karshaka Mitra
తెలుగు రాష్ట్రాల్లో గేదె పాలకు గిరాకీ ఎక్కువ వున్న నేపధ్యంలో అధిక పాల దిగుబడినిచ్చే ముర్రా గేదెల పెంపకం పట్ల రైతులు అధిక ఆసక్తి చూపిస్తున్నారు. మన ప్రాంతంలో జాతి గేదెల లభ్యత తక్కువగా వున్న నేపధ్యంలో హర్యానా నుండి దిగుమతి చేసుకుంటున్నారు. ఈ విధానం ఇప్పుడు కొంతమంది ఔత్సాహికులకు మంచి వ్యాపారంగా మారింది.
రైతు స్థాయిలో మేలు జాతి గేదెల ఎంపిక అనేది కొంత కష్టంగా వున్న నేపధ్యంలో నిపుణుల ఆధ్వర్యంలో వీటి కొనుగోలు జరుగుతోంది. దీన్ని మంచి వ్యాపారంగా మలుచుకున్నారు పశువైద్య నిపుణులు విప్పర్ల చిన వెంకటేశ్వర్లు. హనుమాన్ జంక్షన్ లో నంద తేజ డెయిరీ ఫాన్ స్థాపించి, దీన్ని అమ్మక కేంద్రంగా మార్చారు. గేదెల ఎంపిక, పశువైద్యంలో ఈయనకు మంచి పేరు వుండటంతో చాలా మంది రైతులు ఈయన సలహా సూచనలతో డెయిరీ రంగంలో రాణిస్తున్నారు. పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

చిరునామా
నందతేజ డెయిరీ ఫామ్
హనుమాన్ జంక్షన్
కృష్ణా జిల్లా
సెల్ నెం : 9676488488

Join this channel to get access to perks:
   / @karshakamitra  

గమనిక : కర్షక మిత్ర చానెల్ లో‌ ప్రసారమయ్యే కథనాలలో రైతులు, చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. అలాగే వివిధ వ్యాపార నామాలతో ప్రసారమయ్యే ఉత్పత్తులు పనితీరుకు కర్షక మిత్ర ఏమాత్రం బాధ్యత వహించదు. రైతు సోదరులు అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. పంటలలో వచ్చే ఎటువంటి ఫలితానికి కర్షక మిత్ర బాధ్యత వహించదు.

కర్షక మిత్ర వీడియోల కోసం:
   / karshakamitra  
   / @karshakamitra  

వరి సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం:
   • వరి సాగులో అధిక దిగుబడికి ఇలా చేయండి || Go...  

పండ్లతోటల సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం:    • Fruit Crops - పండ్లతోటలు  

అల్లం సాగులో రైతుల విజయాలు వీడియోల కోసం:
   • Ginger - అల్లం సాగులో రైతుల విజయాలుు  

ఆధునిక వ్యవసాయ యంత్రాలు వీడియోల కోసం:    • Farm Machinery - ఆధునిక వ్యవసాయ యంత్రాలు  

ప్రకృతి వ్యవసాయం వీడియోల కోసం:
   • పసుపు సాగులో ఆదర్శ గ్రామం నూతక్కి- పార్ట్-...  

శ్రీగంధం ఎర్రచందనం వీడియోల కోసం:
   • 50 శ్రీ గంధం చెట్లు. ఆదాయం రూ. 1 కోటి 20 ల...  

కూరగాయల సాగు వీడియోల కోసం:
   • Vegetables - కూరగాయలు  

పత్తి సాగు వీడియోల కోసం:
   • పత్తిలో అధిక దిగుబడి పొందాలంటే..ఇలా చేయండి...  

మిరప సాగు వీడియోల కోసం:
   • Chilli - మిరప సాగు  

నాటుకోళ్ల పెంపకంలో రైతుల విజయగాథలు వీడియోల కోసం:    • అసిల్ నాటు కోళ్లతో లాభాలు భళా || Asil ( As...  

టెర్రస్ గార్డెన్ వీడియోల కోసం:
   • ఇంటి పంటతో ఆరోగ్యం ఆనందం Part -1 || An Ide...  

పూల రైతుల విజయాలు వీడియోల కోసం:
   • Floriculture - పూల సాగు  

పాడిపరిశ్రమలో రైతుల విజయగాథలు వీడియోల కోసం:    • పాడి పరిశ్రమతో విజయపథంలో MBAపట్టభద్రుడు ||...  

పాడి పశువులకు ఆయుర్వేద వైద్యం వీడియోల కోసం
   • పాడి పశువులకు ఆయుర్వేద వైద్యం  

పశుగ్రాసాల పెంపకం వీడియోల కోసం
   • పశుగ్రాసాలు - Fodder Cultivation  

అపరాలు/పప్పుధాన్యాలు వీడియోల కోసం:    • Pulses - పప్పుధాన్యాలు  

నానో ఎరువులు వీడియోల కోసం:
   • నానో ఎరువులు - Nano Fertilizers  

మేకలు గొర్రెల పెంపకం వీడియోల కోసం:
   • Sheep & Goat  

జోనంగి జాతి కుక్కలు వీడియోల కోసం
   • జోనంగి జాతి కుక్కకు పూర్వవైభవం || Jonangi ...  

మత్స్య పరిశ్రమ/చేపల పెంపకం వీడియోల కోసం:
   • Aquaculture - మత్స్య పరిశ్రమ  

YOUTUBE:-    / karshakamitra  
FACEBOOK:-   / karshakamitratv  
TWITTER:-   / karshakamitratv  
TELEGRAM:- https://t.me/karshakamitratv

మేలు జాతి ముర్రా గేదెలు అమ్ముతాం | Top Murrah Buffalo Sale Center for Dairy Farmers | Karshaka Mitra

Поделиться в:

Доступные форматы для скачивания:

Скачать видео mp4

  • Информация по загрузке:

Скачать аудио mp3

Похожие видео

ఈ జాగ్రత్తలతో గేదెల డెయిరీలో విజయం || Best Tips in Murrah Buffalo Dairy Success || Karshaka Mitra

ఈ జాగ్రత్తలతో గేదెల డెయిరీలో విజయం || Best Tips in Murrah Buffalo Dairy Success || Karshaka Mitra

ఫీడ్ మార్చాను పాలు పెరిగినవి milk increased in my dairy farm @MalleshAdla

ఫీడ్ మార్చాను పాలు పెరిగినవి milk increased in my dairy farm @MalleshAdla

Bagi o Kryształowej Kuli i stanie konta: nie jestem milionerem | WojewódzkiKędzierski

Bagi o Kryształowej Kuli i stanie konta: nie jestem milionerem | WojewódzkiKędzierski

Murrah Buffaloes for sale | | హర్యానా గేదెలు నా ఫార్మ్ కి వచ్చాక?దూడలు ఎలా ఉన్నాయి?CBNews

Murrah Buffaloes for sale | | హర్యానా గేదెలు నా ఫార్మ్ కి వచ్చాక?దూడలు ఎలా ఉన్నాయి?CBNews

ఇప్పుడు భద్రకాళి డైరీ ఫార్మ్ నుండి పాలు నేరుగా..| Bhadrakali Dairy Farm – Pure Milk Direct to Home

ఇప్పుడు భద్రకాళి డైరీ ఫార్మ్ నుండి పాలు నేరుగా..| Bhadrakali Dairy Farm – Pure Milk Direct to Home

పాడి పరిశ్రమలో చిన్న రైతుకు పెద్ద విజయం | Big Win for Small Farmer in Dairy Farming | Karshaka Mitra

పాడి పరిశ్రమలో చిన్న రైతుకు పెద్ద విజయం | Big Win for Small Farmer in Dairy Farming | Karshaka Mitra

3సంవత్సరాలు కష్టపడితే చాలు|Buffalos dairy farm @MalleshAdla

3సంవత్సరాలు కష్టపడితే చాలు|Buffalos dairy farm @MalleshAdla

КАВКАЗ! Редкие кадры из ЖИЗНИ ПАСТУХОВ! Рецепт настоящего БЕШБАРМАКА! Хычины! Жизнь балкарцев

КАВКАЗ! Редкие кадры из ЖИЗНИ ПАСТУХОВ! Рецепт настоящего БЕШБАРМАКА! Хычины! Жизнь балкарцев

ఆంధ్ర లో పచ్చి గేదెల ధరలు? 9912167572 |ఎలాంటి దాణా వేయాలి?Murrah buffaloes for sale| CBNewsHyderabad

ఆంధ్ర లో పచ్చి గేదెల ధరలు? 9912167572 |ఎలాంటి దాణా వేయాలి?Murrah buffaloes for sale| CBNewsHyderabad

Biggest Silage Plant in Telangana |8332000075 | తక్కువ ఖర్చు, ఎక్కవ పాల ఉత్పత్తి

Biggest Silage Plant in Telangana |8332000075 | తక్కువ ఖర్చు, ఎక్కవ పాల ఉత్పత్తి

పులివెందుల పులకేసి ప్రజాదర్బార్లో!😂 Sr Journalist Sathya Murthy On YS Jagan Praja Darbar Pulivendula

పులివెందుల పులకేసి ప్రజాదర్బార్లో!😂 Sr Journalist Sathya Murthy On YS Jagan Praja Darbar Pulivendula

గేదెల డెయిరీలో నష్టం ఎందుకు వస్తుంది || How to Overcome Losses in Buffalo Dairy || Karshaka Mitra

గేదెల డెయిరీలో నష్టం ఎందుకు వస్తుంది || How to Overcome Losses in Buffalo Dairy || Karshaka Mitra

Buffalo Nutritional Feed Management | పంజాబ్, హర్యానా రైతులు... వరిగడ్డి మేపరు..!  ఎందుకు? Tone Agri

Buffalo Nutritional Feed Management | పంజాబ్, హర్యానా రైతులు... వరిగడ్డి మేపరు..! ఎందుకు? Tone Agri

దేవరకద్ర బుధవారం ఎద్దుల సంత | Devarakadra Bulls market | Oxen prices | 26-11-2025 @purnafarms

దేవరకద్ర బుధవారం ఎద్దుల సంత | Devarakadra Bulls market | Oxen prices | 26-11-2025 @purnafarms

ГАЛИЦКИЙ: КАК ПОТЕРЯТЬ 165 МЛРД ₽ И СТАТЬ СВЯТЫМ

ГАЛИЦКИЙ: КАК ПОТЕРЯТЬ 165 МЛРД ₽ И СТАТЬ СВЯТЫМ

Гранаты: Древние Фрукты с Характером | Интересные факты про гранат

Гранаты: Древние Фрукты с Характером | Интересные факты про гранат

పాలల్లో వెన్న తీసి పాలు అమ్మవచ్చు | How to Separate Ghee From Milk With Out Boil | AgriTech Telugu

పాలల్లో వెన్న తీసి పాలు అమ్మవచ్చు | How to Separate Ghee From Milk With Out Boil | AgriTech Telugu

పాడి పరిశ్రమ గొప్పగా వుంది || కష్టం నాదే..ఫలితం నాదే || Profitable Dairy Farming || Karshaka Mitra

పాడి పరిశ్రమ గొప్పగా వుంది || కష్టం నాదే..ఫలితం నాదే || Profitable Dairy Farming || Karshaka Mitra

నాలుగు కోట్ల డెయిరీ ఫామ్ | murrah buffalo dairy farm | bhumiputhra telugu

నాలుగు కోట్ల డెయిరీ ఫామ్ | murrah buffalo dairy farm | bhumiputhra telugu

How to start new dairy farm||SUCCESS FULL DAIRY FARM || Dairy farm tips||కష్టాన్ని తట్టుకుంటే లాభాలు

How to start new dairy farm||SUCCESS FULL DAIRY FARM || Dairy farm tips||కష్టాన్ని తట్టుకుంటే లాభాలు

© 2025 dtub. Все права защищены.

  • Контакты
  • О нас
  • Политика конфиденциальности

Контакты для правообладателей: [email protected]