4.12.2025_ఏలూరు జిల్లా..పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించిన నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు
Автор: diproelr
Загружено: 2025-12-04
Просмотров: 4841
4.12.2025_ఏలూరు జిల్లా...పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించిన నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు
ప్రాజెక్టులోని కీలక నిర్మాణ ప్రాంతాలైన పవర్ హౌస్ గ్యాప్ -1 గ్యాప్-2 బట్రస్ డ్యామ్ డయాఫ్రమ్ వాల్ ఈసిఆర్ఎఫ్ డ్యామ్ పనులను ప్రాజెక్టు అధికారులతో కలిసి పరిశీలించిన నిమ్మల రామానాయుడు
ప్రాజెక్టు యొక్క పనుల పురోగతిని నిమ్మల రామానాయుడుకి వివరించిన ఇరిగేషన్ అధికారులు
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: