Veccha vecchani nee vodilo - Sabhash Vadinaa - 1972
Автор: Ragam Tanam Pallavi Sarada Akunuri
Загружено: 2021-07-14
Просмотров: 50151
వెచ్చవెచ్చని నీ ఒడిలో కమ్మ కమ్మని కధలెన్నోచెప్పుకుందామా
శబాష్ వదినా - 1972
గీత రచన: ఆత్రేయ
సంగీతం: కె.వి. మహాదేవన్
గానం: ఎస్.పి. బాలు, ఎస్. జానకి
పల్లవి:
వెచ్చ వెచ్చనీ నీ ఒడిలో
కమ్మ కమ్మని కథలెన్నో చెప్పుకుంద్దామా
హ..హ..హా
నిన్న మొన్నటి కలలన్నీ నేటి నుంచి
నిజం చేసీ చూసుకుంద్దామా
ఓ..ఓ...ఆ..ఆ..
నిన్న మొన్నటి కలలన్నీ నేటి నుంచి
నిజం చేసీ చూసుకుంద్దామా
హ..హ..ఆ..
చరణం 1:
నీ మాట ఏదో మత్తు జల్లీ
మనసునే గమ్మత్తు చేసింది
ఆ..ఆ..
నీ చూపు నన్ను చుట్టుముట్టి
సోయగం తో కట్టివేసింది
కన్నెపిల్ల కట్టుబాటు కౌగిలింతలో సడలిపోయింది
సడలిపోని రాగబంధం చల్ల చల్లగా అల్లుకుంటుంది
చరణం 2:
నీ నీలికురులా వాలుజడలో
మల్లెపూవ్వై ఊయలూగాలి
నీ చిలిపి నవ్వుల వెన్నెలందు
కలువనై నే పులకరించాలి
పడుచుదనం పందెమెట్టి వలపు జూదం ఆడుకోవాలి
నాకు నువ్వు నీకు నేను రోజు రోజు ఓడిపోవాలి
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: