క్రైస్తవ స్త్రీలు ధరించుకోవలసిన అలంకరణ
Автор: DEVUNI MATALU
Загружено: 2026-01-16
Просмотров: 58
1 Timothy(మొదటి తిమోతికి) 2:9,10
9.మరియు స్త్రీలును అణుకువయు స్వస్థబుద్ధియు గలవారై యుండి, తగుమాత్రపు వస్త్రముల చేతనేగాని జడలతోనైనను బంగారముతోనైనను ముత్యములతోనైనను మిగుల వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక,
10.దైవభక్తిగలవారమని చెప్పుకొను స్త్రీలకు తగినట్టుగా సత్‌క్రియలచేత తమ్మును తాము అలంకరించుకొనవలెను.
Music by @KeysofMoonMusic
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: