AP Districts Update: జిల్లాల పునర్విభజనపై చంద్రబాబు కీలక నిర్ణయాలు! ప్రజల మాటే ఫైనల్ |
Автор: YK Tv Network
Загружено: 2025-12-27
Просмотров: 2102
AP Districts Update: జిల్లాల పునర్విభజనపై చంద్రబాబు కీలక నిర్ణయాలు! ప్రజల మాటే ఫైనల్ | #yktv
#apdistricts #chandrababunaidu #apgovernment #DistrictsReorganization #andhrapradesh #apnews #NewDistrictsAP #amaravati #tdpgovt #publicopinion
ఆంధ్రప్రదేశ్‌లో జిల్లాల పునర్విభజన ప్రక్రియపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక అడుగు వేశారు. తన క్యాంప్ కార్యాలయంలో మంత్రులు, ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షలో ప్రజల నుండి వచ్చిన 927 అభ్యంతరాలు మరియు సూచనలపై సుదీర్ఘంగా చర్చించారు.
ఈ సమీక్షలోని ముఖ్యాంశాలు:
ప్రజల అభిప్రాయానికే ప్రాధాన్యం: పునర్విభజన విషయంలో ప్రజల అభ్యంతరాలకు పెద్ద పీట వేయాలని సీఎం అధికారులను ఆదేశించారు.
927 అభ్యంతరాల పరిష్కారం: ప్రాథమిక నోటిఫికేషన్ తర్వాత వచ్చిన ప్రతి సూచనను క్షుణ్ణంగా పరిశీలించి, అవసరమైన మార్పులు చేయాలని నిర్ణయించారు.
కీలక మంత్రుల భాగస్వామ్యం: మంత్రులు అనగాని సత్యప్రసాద్, వంగలపూడి అనిత, నారాయణలతో కలిసి జిల్లాల సరిహద్దులు, మండలాల మార్పులపై సీఎం చర్చించారు.
డిసెంబర్ 31 డెడ్ లైన్: ఈ అభ్యంతరాల పరిశీలన ముగిసిన వెంటనే, డిసెంబర్ 31న ప్రభుత్వం తుది నోటిఫికేషన్ విడుదల చేయనుంది.
జిల్లాల పునర్విభజనలో ఏ ప్రాంతానికి న్యాయం జరగబోతోంది? ఏయే జిల్లాలు మారబోతున్నాయి? అనే పూర్తి అప్‌డేట్స్ కోసం ఈ వీడియో చూడండి.
► Watch LIVE: https://shorturl.at/O33us
► తాజా వార్తల కోసం : https://www.yktv.in
► Follow us on WhatsApp: https://shorturl.at/iuebg
► Subscribe to YK TV Telugu Live: https://shorturl.at/VjvAV
► Like us on Facebook: / yktvnetwork
► Follow us on Instagram: / yktvnetwork
► Follow us on X : https://rb.gy/sf171q
#livenews #latestnews #yktvtelugulive #TeluguNews #latestnews #latestnewstoday #latestnewsupdate #latestnewstelugutoday #latestnewstelugu #yktv #yktvnetwork
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: