కోకో 🦜,అమ్ము🦜లతో ఈరోజు....
Автор: Ananda Nilayam
Загружено: 2022-12-24
Просмотров: 14775
కోకో🦜, అమ్ము 🦜 చాలా తెలివైనవి .....మేము బయటినుండి ఇంటికి వచ్చేటప్పుడు దిగువ నుండి పిలువగానే ....చక్కగా పలికి ,ఆప్యాయంగా దగ్గరికి వస్తాయి ....'కోకో' ఋణానుబంధం తో ....పరమపదించిన అమ్మ గారు ఈ రూపంలో మావద్దకు వచ్చిందనిపిస్తుంది ....ఈరోజు మా అమ్మగారి 'తిధి'....ఆ ప్రసాదాలు తీసుకొని రాగానే ,’కోకో 🦜‘స్వీకరిస్తుంటే ....సాక్షాత్తూ మా అమ్మ స్వీకరించినట్లు నాకనిపించింది ....ఈ అద్భుత సంఘటనలు ఈ వీడియో ....ఓం నమో వేంకటేశాయ 🙏🏻
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: