అంశము:-మహోన్నతుని విద్యాలయము-3 చీమలు నేర్పుతున్న పాఠములు-part-1
Автор: JAYARAJU COC
Загружено: 2025-11-20
Просмотров: 67
అంశము:-మహోన్నతుని
విద్యాలయము-3
చీమలు నేర్పుతున్న పాఠములు
-----------------------------
ప్రతి దానికి ఒక శాస్త్రము వుంది చీమల అద్యయన శాస్త్రమును మిర్మికాలజీ అంటారు
గ్రంథములో సొలొమోను చీమలను గూర్చి వ్రాసినట్టు కనబడుతుంది
A.చీమలు ఎలాంటివి
-----------------------------
1.చిన్నవి
2.బలము లేనివి
3.కాని జ్ఞానము గలవి
సామెతలు30:24-25
B.చీమలకు ఎవరు లేరు
-----------------------------
1.న్యాయాధిపతి లేడు
2.పైవిచారణకర్త లేడు
3.అధిపతి లేడు సామె6:7
అయినా క్రమముగా
వుంటాయి
C.చీమలను చూసి ఎవరు
నేర్చుకోవాలి ?
-----------------------------
1.సోమరీ సామె6:6
2.అందరూ
చీమలను చూసి ఏంనేర్చుకోవాలి ?
D.కష్టపడి పనిచేయాలి అనే
పాఠమును
-----------------------------
ప్రతి చీమ పని చేస్తుంది
అవి ఊరకనే సోమరిగా వుండవు
1.పని ఏర్పాటు దేవునిది
యోహాను5:17 ఆది2:15
2.సోమరీ ఆలోచన
సామెతలు6:9-10,24:33
ఎంత సోమరి తనమంటే తినడానికి కూడా బద్దకము
సామెతలు19:24
పని చేయటానికి ఇష్టపడడు
సామెతలు21:25,26:13
పని చేయమంటే సాకులు చెబుతాడు సామెతలు26:14
సోమరితనమును వదలి చురుకుగా వుండాలి
సామెతలు10:4,1224,27
3.సోమరితనము వలన
నష్టము
a)దరిద్రత వచ్చును
సామె6:11
b)వెట్టిపనులు చేయాలి
సామె12:24
c)పస్తులు వుండాలి 19:15
d)పొలము పాడైపోవును
సామె24:30-34
e)ఇల్లు పాడైపోవును
ప్రసంగి10:18
4.పని చేయాలని
క్రొత్తనిబంధన చెబుతుంది
అపొ20:34-35
ఎఫేసి4:27-28
5.ఆత్మీయముగా కూడా
సోమరితనము
వుండకూడదు
ఆత్మీయ సోమరితనము
ఏది ?
a)సంఘములో సామర్థ్యం
చొప్పున పని
చేయకపోవడం
మత్త25:26
b)దైవలక్షణములు
అలవర్చుకోకపోవడం
2పేతురు1:8
తీతు1:12,3:14
పని చేస్తేనే బహుమానము
పని చేయక సోమరితనముతో వుంటే బహుమానము వుండదు
చూచుటకు చీమలు అల్పమైనవే కాని గొప్ప పాఠములు నేర్పుతున్నవి
క్రీస్తు సంఘము
మిర్యాలగూడ-దామరచర్ల ప్రభువుపనిలో మీసహోదరులు
N.జయరాజు🙏
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: