శక్తివంతమైన శ్రీ గాయత్రి అష్టోత్తర శత నామాలు | Gayatri 108 mantras | Bhakti Today
Автор: Bhakti Today Telugu
Загружено: 2025-09-22
Просмотров: 517
#dussehra #dusshera #dussheraspecial #dussherasongs #devotionalsongs
#devotional #devotionalsong #devotionalshorts #devotionalvideo
#durgapuja #durga #durgamaa #navaratri #navarathri #durganavratri #vijayadashami
శక్తివంతమైన శ్రీ గాయత్రి అష్టోత్తర శత నామాలు
ఓం శ్రీ గాయత్ర్యై నమః
ఓం జగన్మాత్రే నమః
ఓం పరబ్రహ్మ స్వరూపిణ్యై నమః
ఓం పరమార్థ ప్రదాయై నమః
ఓం జప్యాయై నమః
ఓం బ్రహ్మతేజో వివర్ధిన్యై నమః
ఓం బ్రహ్మాస్త్ర రూపిణ్యై నమః
ఓం భవ్యాయై నమః
ఓం త్రికాలధ్యేయ రూపిణ్యై నమః
ఓం త్రిమూర్తి రూపాయై నమః
ఓం సర్వజ్ఞాయై నమః
ఓం వేదమాత్రే నమః
ఓం మనోన్మన్యై నమః
ఓం బాలికాయై నమః
ఓం తరుణ్యై నమః
ఓం వృద్ధాయై నమః
ఓం సూర్యమండల వాసిన్యై నమః
ఓం మందేహ దానవ ధ్వంసకారిణ్యై నమః
ఓం సర్వకారణాయై నమః
ఓం హంసారూఢాయై నమః
ఓం వృషారూఢాయై నమః
ఓం గరుడారోహిణ్యై నమః
ఓం శుభాయై నమః
ఓం షట్కుక్ష్యై నమః
ఓం త్రిపదాయై నమః
ఓం శుద్ధాయై నమః
ఓం పంచశీర్షాయై నమః
ఓం త్రిలోచనాయై నమః
ఓం త్రివేద రూపాయై నమః
ఓం త్రివిధాయై నమః
ఓం త్రివర్గ ఫలదాయిన్యై నమః
ఓం దశ హస్తాయై నమః
ఓం చంద్రవర్ణాయై నమః
ఓం విశ్వామిత్ర వరప్రదాయై నమః
ఓం దశాయుధధరాయై నమః
ఓం నిత్యాయై నమః
ఓం సంతుష్టాయై నమః
ఓం బ్రహ్మ పూజితాయై నమః
ఓం ఆదిశక్త్యై నమః
ఓం మహా విద్యాయై నమః
ఓం సుషుమ్నాఖ్యాయై నమః
ఓం సరస్వత్యై నమః
ఓం చతుర్వింశత్యక్షరాఢ్యాయై నమః
ఓం సావిత్ర్యై నమః
ఓం సత్యవత్సలాయై నమః
ఓం సంధ్యాయై నమః
ఓం రాత్ర్యై నమః
ఓం ప్రభాతాఖ్యాయై నమః
ఓం సాంఖ్యాయన కులోద్భవాయై నమః
ఓం సర్వేశ్వర్యై నమః
ఓం సర్వవిద్యాయై నమః
ఓం సర్వమంత్రాదయే నమః
ఓం అవ్యయాయై నమః
ఓం శుద్ధవస్త్రాయై నమః
ఓం శుద్ధవిద్యాయై నమః
ఓం శుక్లమాల్యాను లేపనాయై నమః
ఓం సురసింధు సమాయై నమః
ఓం సౌమ్యాయై నమః
ఓం బ్రహ్మలోక నివాసిన్యై నమః
ఓం ప్రణవ ప్రతిపాద్యార్థాయై నమః
ఓం ప్రణతోద్ధరణ క్షమాయై నమః
ఓం జలాంజలి సుసంతుష్టాయై నమః
ఓం జలగర్భాయై నమః
ఓం జలప్రియాయై నమః
ఓం స్వాహాయై నమః
ఓం స్వధాయై నమః
ఓం సుధాసంస్థాయై నమః
ఓం శ్రేషడ్వౌషడ్వషట్క్రియాయై నమః
ఓం సురభ్యై నమః
ఓం షోడశకలాయై నమః
ఓం మునిబృంద నిషేవితాయై నమః
ఓం యజ్ఞప్రియాయై నమః
ఓం యజ్ఞమూర్త్యె నమః
ఓం స్రుక్ర్సువాజ్యస్వరూపిణ్యై నమః
ఓం అక్షమాలాధరాయై నమః
ఓం అక్షమాలా సంస్థాయై నమః
ఓం అక్షరాకృత్యై నమః
ఓం మధుచ్ఛంద ఋషి ప్రీతాయై నమః
ఓం స్వచ్ఛందాయై నమః
ఓం ఛందసాం నిధయే నమః
ఓం అంగుళీపర్వ సంస్థానాయై నమః
ఓం చతుర్వింశతి ముద్రికాయై నమః
ఓం బ్రహ్మమూర్త్యై నమః
ఓం రుద్రశిఖాయై నమః
ఓం సహస్ర పరమాయై నమః
ఓం అంబికాయై నమః
ఓం విష్ణుహృద్గాయై నమః
ఓం అగ్నిముఖ్యై నమః
ఓం శతమధ్యాయై నమః
ఓం దశావరాయై నమః
ఓం సహస్రదళ పద్మస్థాయై నమః
ఓం హంస రూపాయై నమః
ఓం నిరంజనాయై నమః
ఓం చరాచరస్థాయై నమః
ఓం చతురాయై నమః
ఓం సూర్యకోటి సమప్రభాయై నమః
ఓం పంచవర్ణముఖ్యై నమః
ఓం ధాత్ర్యై నమః
ఓం చంద్రకోటి శుచిస్మితాయై నమః
ఓం మహామాయాయై నమః
ఓం విచిత్రాంగ్యై నమః
ఓం మాయాబీజ నివాసిన్యై నమః
ఓం సర్వ యంత్రాత్మికాయై నమః
ఓం సర్వ తంత్రరూపాయై నమః
ఓం జగద్ధితాయై నమః
ఓం మర్యాదా పాలికాయై నమః
ఓం మాన్యాయై నమః
ఓం మహామంత్ర ఫలప్రదాయై నమః
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: