Live: అమరావతిలో శ్రీనివాస కల్యాణం | Governor Abdul Nazeer, CM ChandraBabu attends | Asianet Telugu
Автор: Asianet News Telugu
Загружено: 2025-03-15
Просмотров: 10172
తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో శ్రీనివాస కల్యాణం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. రాజధాని ప్రాంతంలోని వెంకటపాలెంలోని టీటీడీ శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో శ్రీనివాస కల్యాణం వైభవంగా జరుగుతోంది. ఈ కార్యక్రమాన్ని లైవ్ లో చూసేయండి.
#Amaravati #SrinivasaKalyanam #Chandrababu #TTD #Tirumala #AbdulNazeer #TTDTemple #VenkateswaraSwamy #AndhraPradesh
📲 Join Our WhatsApp Channel: 👉 https://shorturl.at/TAZpS 🔗
Stay updated with the latest news at 🌐 www.telugu.asianetnews.com 🗞️
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: