రేలంగి పల్లెటూరు చూద్దాం రండి||సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ఇక్కడే తీసారు||Telugu vlogs
Автор: NIGERIA LO Amalapuram Abbai
Загружено: 2025-07-20
Просмотров: 544
రేలంగి పల్లెటూరు చూద్దాం రండి||సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ఇక్కడే తీసారు||Telugu vlogs
#relangi
#relangivillage
#seethammavakitlosirimallechettumovievillage
#village
#teluguvlogs
#westgodavari
#seethammavakitlosirimallechettu
#seethammavakitlosirimallechettucrnimashooting
#relangicenimashooting
#relangivideos
#relangishooting
#andhrapradesh
#palleturu
#villagevlog
మనం ముందుగా చెప్పుకోవాల్సింది ఏమిటంటే నాఈవీడియోలో @harivihari8211 యూట్యూబ్ ఛానల్ నుంచి రెండు నిముషాలు వీడియో కాపీ చేసి మన వీడియోలో పెట్టుకున్నాం అండీ.... అందుకు ఒప్పుకున్న @harivihari8211 యూట్యూబ్ ఛానల్ వాళ్ళకి ధన్యవాదములు 🙏....
ఏవండోయ్ మనము అయితే ఇప్పుడు రేలంగి అనే పల్లెటూరు వెళుతున్నాము అండీ. ఈ రేలంగి ఒక అందమైన పల్లెటూరు. అలాగే ఇక్కడ చేలా సినిమాలు తీసారు.అందులో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు అలాగే పాత సినిమా బాలరామకృష్ణులు ఈ ఊరులోనే తీసారు అండీ. ఆసినిమా లొకేషన్స్ అన్ని కూడా ఇప్పుడు మీకు చూపించాబోతున్నాను. ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి.అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ వేసుకోండి 👍ప్లీజ్ 🙏
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: