. "కాలం తీసుకెళ్లినా… జ్ఞాపకాలు నీ రూపంలో మన ముందే ఉన్నాయి"
Автор: Gani photography
Загружено: 2025-08-01
Просмотров: 778
ఈ వీడియో మా ప్రియమైన దాసరి కృష్ణయ్య గారికి అంకితం. వారు ఇక మన మధ్య లేకపోయినా, వారి జ్ఞాపకాలు మాత్రం ప్రతీ క్షణం మన జీవితాల్లో నిలిచిపోతాయి. ఈ వీడియోలో, మన ఊహల్లోనైనా, వారు మళ్లీ మమ్మల్ని కలవడానికి వచ్చినట్లే అనిపించేలా చేశాం.
మీ ప్రేమతో చేసిన ఈ స్మరణకు మీరు కూడా భాగమవండి❤️
“నీవు లేని లోకంలో… నీ జ్ఞాపకాలే మా శ్వాస”
“ఓ చూపైనా చాలు… గుండె నిండిపోతుంది.”
“ఈ వీడియో ఒక జ్ఞాపకం కాదు… మా ప్రాణం.”
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: