🚨 ఆదోనిలో హైటెన్షన్! 16 గ్రామాల కోసం గోపాల్ రెడ్డి నిరాహార దీక్ష!16 Villages Open War! 🔥
Автор: SATYAM KOSAM NEWS
Загружено: 2025-12-26
Просмотров: 3345
ఆదోని నుంచి మమ్మల్ని విడదీయొద్దు! గర్జించిన 16 గ్రామాల ప్రజలు.. గోపాల్ రెడ్డి నిరాహార దీక్ష!
Description:
ప్రతిపాదిత పెద్ద హరివనం మండలంలో తమ గ్రామాలను కలపడాన్ని వ్యతిరేకిస్తూ ఆదోని మండల ప్రజలు పోరుబాట పట్టారు. ఆదోని రోడ్లపై వేల సంఖ్యలో ప్రజలు భారీ ర్యాలీ నిర్వహించారు.
ముఖ్య అంశాలు:
✅ గోపాల్ రెడ్డి గారి ఒక్కరోజు నిరాహార దీక్ష.
✅ శ్రీనివాస సర్కిల్ నుంచి భీమా సర్కిల్ వరకు భారీ నిరసన ర్యాలీ.
✅ ప్రభుత్వ ఆఫీసులను ముట్టడిస్తామని గ్రామస్తుల హెచ్చరిక.
✅ 'ఆదోని మండలంలోనే ఉంటాం' - 16 గ్రామాల ప్రజల ఏకగ్రీవ డిమాండ్.
మరిన్ని అప్‌డేట్స్ కోసం మా ఛానెల్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి.
#Kurnool #Adoni #PeddaHarivanam #Protest #GopalReddy #AndhraPradeshNews #VillageProtest #BreakingNewsTelugu #KurnoolPolitics #MandalIssue #PublicOutrage #TeluguNews
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: