NBK111: బాలయ్య డ్యూయల్ రోల్! 🔥 Concept Poster Breakdown | BALAYYA WAR MODE ON! 💥 Gopichand | Rmedia
Автор: Resound 360
Загружено: 2025-11-26
Просмотров: 2438
NBK111: బాలయ్య డ్యూయల్ రోల్! 🔥 Concept Poster Breakdown | BALAYYA WAR MODE ON! 💥 Gopichand | Rmedia
#NBK111 #Balakrishna #NandamuriBalakrishna #GopichandMallela #Nayanthara #Tamannaah #Akhanda2 #NBK111Launch #NBK111FirstLook #Tollywood #TeluguCinema #NBKFans #BalayyaBabu #MassMovie #WarDrama #SouthCinema #Trending
NBK111 గ్రాండ్‌గా మొదలై టాలీవుడ్ మొత్తాన్ని షాక్‌కి గురిచేసింది.
ఫ్యాక్షన్ కాదు… పోలీస్ కాదు… ఈసారి బాలకృష్ణ నేరుగా యుద్ధభూమిలో అడుగుపెట్టారు!
గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్న ఈ భారీ హిస్టారికల్ వార్ డ్రామా లాంచ్ ఈవెంట్‌లో
రిలీజ్ చేసిన కాన్సెప్ట్ పోస్టర్ – గూస్ బంప్స్ గ్యారెంటీ!
🔥 డ్యూయల్ రోల్ క్లారిటీ
🔥 భారీ సెట్‌లు, చారిత్రక బ్యాక్‌డ్రాప్
🔥 మిల్కీ బ్యూటీ తమన్నా స్పెషల్ సాంగ్ బజ్
🔥 నయనతార పవర్‌ఫుల్ రాణి లుక్
🔥 అఖండ 2 తర్వాత బాలయ్య మాస్ ర్యాంపేజ్
NBK111 లో బాలయ్య గెటప్, ఆయుధాలు, యుద్ధ వాతావరణం —
అన్నీ “NEVER BEFORE” అన్నట్టు ఉన్నాయి.
వీరసింహారెడ్డి తర్వాత బాలయ్య – గోపీచంద్ కాంబో మళ్లీ సునామీ రానుంది.
ఈ వీడియోలో NBK111కు సంబంధించిన
ఫస్ట్ లుక్ బ్రేక్‌డౌన్, కథ బజ్, క్యాస్టింగ్, స్పెషల్ సాంగ్ డీటైల్స్ మరియు
బాలయ్య బాబు చూపించబోయే WAR DESTRUCTION గురించి పూర్తి వివరాలు!
👉 వీడియోను అంతవరకు చూడండి
👉 LIKE • SHARE • SUBSCRIBE మర్చిపోవద్దు
#NBK111 begins… and the WAR has just started! ⚔️🔥
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: