శ్రీ అయ్యప్ప స్వామి నగర ఉత్సవం/బాపట్ల/బాపట్ల.జిల్లా/13-12-2025
Автор: bapatlawebmediasky
Загружено: 2025-12-12
Просмотров: 27
బాపట్ల పట్టణంలో 12-12-2025 సాయంత్రం నుండి, తెల్లవారుజామున వరకు, శ్రీ అయ్యప్పస్వామి నగర ఉత్సవం ను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ ఉత్సవంలో బాపట్ల పట్టణం నుండి,మరియు, చుట్టు ప్రక్కల గ్రామాల నుండి భక్తులు వచ్చి, ఈ నగర ఉత్సవంలో పాల్గొన్నారు. ఈ ఉత్సవంలో, 25కిలోల కర్పూరం దీపము, పాత బస్టాండు దగ్గర వెలిగించారు. ఈ ఉత్సవాల్లో, విచిత్ర వేషధారణ, కోలాటాలు, మరియు,ఆట పాటలతో, మరియు, కేరళ డ్రమ్స్ ,మరియు, భక్తి పాటలు, ప్రత్యేక, ఆకర్షణ.
ఈ శ్రీ అయ్యప్ప స్వామి నగర ఉత్సవాలు.. బాపట్ల వెబ్ మీడియా స్కై యూట్యూబ్..చానల్, మరియు, ఫేస్.బుక్...వెబ్ సైట్ లలో చూడండి.
B.mohankumar.webcontentdeveloper.
#bapatla
#bapatladistrict
#bapatlawebmediasky
#entertainment
#youtubeshorts
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: