🔴తాడిపత్రి పట్టణంలోని నందలపాడులో పర్యటించి ప్రజల సమస్యలు పరిష్కరించిన జేసీ అష్మిత్ రెడ్డీ గారు
Автор: spark9 tvnews
Загружено: 2025-11-20
Просмотров: 3516
ఈరోజు (18/11/2025) సాయంత్రం తాడిపత్రి శాసనసభ్యులు జెసి అష్మిత్ రెడ్డి గారు తాడిపత్రి పట్టణంలోని నందలపాడు నందు పర్యటించి ప్రజల సమస్యలు అడిగితెలుసుకున్నారు.. జెసి అష్మిత్ రెడ్డి గారి దృష్టికి పలువురు సమస్యలు తీసుకురాగా సంబంధిత అధికారులతో మాట్లాడి సత్వరమే సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు...
ఈ కార్యక్రమంలో టిడిపి జనసేన బిజెపి కూటమి నాయకులు, కార్యకర్తలు, టిడిపి కౌన్సిలర్లు, ఎక్సఫిసియో మెంబర్లు జెసి అనుచరులు, అభిమానులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
#jcashmitreddy #jcprabhakarreddy #tadipatri #tdp #ycp
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: