అను దిన తండ్రి స్వరం కార్యక్రమం❤️ నీవు దేవునికి కావాలి ❤️ PHNo:+917901373777
Автор: BROTHER.ELISHA PAUL REDDY
Загружено: 2025-10-31
Просмотров: 23
అను దిన తండ్రి స్వరం కార్యక్రమం❤️
నీవు దేవునికి కావాలి ❤️
by Brother.Elisha Paul Reddy
for Prayer Request No:
+917901373777, +919440724418
మార్కు సువార్త(Mark) 11:2,3
2 –మీ యెదుటనున్న గ్రామమునకు వెళ్లుడి; అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడియున్న యొక గాడిద పిల్ల కనబడును; దానిమీద ఏ మనుష్యుడును ఎప్పుడును కూర్చుండ లేదు; దానిని విప్పి, తోలుకొని రండి.
2 And saith unto them, Go your way into the village over against you: and as soon as ye be entered into it, ye shall find a colt tied, whereon never man sat; loose him, and bring him.
3 ఎవడైనను— మీరెందుకు ఈలాగు చేయుచున్నారని మిమ్ము నడిగినయెడల–అది ప్రభువునకు కావలసియున్నదని చెప్పుడి. తక్షణమే అతడు దానిని ఇక్కడికి తోలి పంపునని చెప్పి వారిని పంపెను.
3 And if any man say unto you, Why do ye this? say ye that the Lord hath need of him; and straightway he will send him hither
2 కొరింతు 8:9
9 📚మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురుగదా? ఆయన ధనవంతుడై యుండియు మీరు తన దారిద్యమువలన ధనవంతులు కావలెనని, మీ నిమిత్తము దరిద్రుడాయెను.
హీబ్రూ 2:7-9
7 📚నీవు దేవదూతలకంటె వానిని కొంచెము తక్కువ
వానిగా చేసితివి
మహిమాప్రభావములతో వానికి కిరీటము ధరింప జేసితివి
నీ చేతి పనులమీద వానికధికారము అనుగ్రహించితివి
8 📚వాని పాదములక్రింద సమస్తమును ఉంచితివి. ఆయన సమస్తమును వానికి లోపరచినప్పుడు వానికి లోపరచకుండ దేనిని విడిచిపెట్టలేదు. ప్రస్తుతమందు మనము సమస్తమును వానికి లోపరచబడుట ఇంకను చూడ లేదుగాని 9 📚దేవుని కృపవలన ఆయన ప్రతిమనుష్యుని కొరకు మరణము అనుభవించునట్లు✶ , దూతలకంటె కొంచెము తక్కువవాడుగా చేయబడిన యేసు మరణము పొంది నందున, మహిమాప్రభావములతో కిరీటము ధరించిన వానిగా ఆయనను చూచుచున్నాము
మార్కు సువార్త(Mark) 11:7-10
7 📚వారు ఆ గాడిదపిల్లను యేసునొద్దకు తోలుకొని వచ్చి, తమ బట్టలు దానిపై వేయగా ఆయన దానిమీద కూర్చుండెను. 8 📚అనేకులు తమ బట్టలను దారి పొడుగుననుపరచిరి, కొందరు తాము పొలములలో నరికిన కొమ్మలనుపరచిరి. 9 📚మరియు ముందు వెళ్లుచుండినవారును వెనుక వచ్చుచుండినవారును
–జయము✶
ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడుగాక
10 📚వచ్చుచున్న మన తండ్రియైన దావీదు రాజ్యము స్తుతింపబడుగాక
సర్వోన్నతమైన స్థలములలో జయము✶
అని కేకలు వేయుచుండిరి.
మార్కు సువార్త(Mark) 11:3
11:3 1 దిన 29:12-18; కీర్తన 24:1; 110:3; మార్కు 14:15; అపొ కా 1:24; 10:36; 17:25; 2 కొరింతు 8:9; హీబ్రూ 2:7-9
Hallelujah !!PRAISE THE LORD!! Hallelujah
Welcome to @ELISHAPAULREDDY YouTube Channel Telugu, English & Hindi Chirstian Messages, songs
Pastor.Elisha Paul Reddy
Subscribe & Share
For More Videos Subscribe To Our Channel and click Bell icon button for new video notifications
Brother.Elisha Paul Reddy
For Any Prayer Request WhatsApp number
+91 7901373777, +91 9440724418
We pray for you
for Supporting God's Work.
© If You are inspired and led by God to Support "JESUS TEMPLE"Minister.
"God will bless you hundredfold"
offering's Google Pay & PhonePay no:-
9440724418
please support Subscribe & Share
For Prayer Request No:
+917901373777,9440724418
Welcome to join
JESUS TEMPLE-CHURCH
Every Sunday 10:30Am to 1:00PM
Every saturday7:30pm to 9:00PM
Suraram, Jeedimetla Hyderabad, INDIA
The father's voice program( Everyday)
10 Millions souls I want to ask the Lord
కొలొస్సయులకు(Colossians)1:28,29
28 ప్రతిమనుష్యుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయనయెదుట నిలువబెట్టవలెనని, సమస్తవిధములైన జ్ఞానముతో మేము ప్రతిమనుష్యునికి బుద్ధిచెప్పుచు, ప్రతిమనుష్యునికి బోధించుచు, ఆయనను ప్రకటించుచున్నాము.౹
దేవుని ఆత్మ ద్వారా ప్రార్ధన చేసినప్పుడు కోటి(1Cr) ఆత్మలు నాకు కావాలి ప్రభువుకు అడిగాను
మీ ప్రేమ మీ సహకారం కావలెను
ప్రతి దినము అను దిన తండ్రి స్వరం కార్యక్రమం వాక్య పరిచర్య జరుగుతుంది మీ ప్రార్ధన సహకారం కావాలి నా కోసము తెలుగులోని ఇంగ్లీషులోని వాక్కు శక్తి కోసము ప్రార్థన చెయ్యండి.
GOD BLESS YOU 🙏🙏🙏
"We pray for you"
© If You are inspired and led by God to Support "JESUS TEMPLE"Minister
offering's Google Pay & PhonePay no:-
9440724418
our Bank Details:
Punjab National Bank
Name: Elisha Paul Reddy Jakkam
A/C NO: 2191010031921
IFSC CODE: PUNB0605600
KOMPAALLY (branch)
Hyderabad, Telangana. India
"God will bless you hundredfold"🙏🙏🙏
#teluguchristianmessage #trending #viral #motivation #elishapaulreddy #teluguchristianmessageaboutfamily #teluguchristianmessagelive #elishapaulreddy #teluguchristianmessageonprayer #teluguchristianmessageshort #teluguchristianmessageaboutfaith #teluguchristianmessagefornewyear#elishapaulreddy #teluguchristianmessageforyouth #teluguchristianmessagebackgroundmusic #teluguchristianmessagebyjafanyasastry #teluguchristianmessagetoday#elishapaulreddy #teluguchristianmessagechristmas #teluguchristianmessageaboutfasting #teluguchristianmessageaboutlove #teluguchristianmessagestatus#elishapaulreddy #teluguchristianmessageand#elishapaulreddy #teluguchristianmessagesintelugu
#teluguchristianmessages #elishapaulreddy #christianmotivation #trending #viral #viralgospel #pjstephenpaul #elishapaulreddy #iforgodvijayprasadreddy #JCNMOfficial #calvarytemplewarangal #vijayprasadreddyiforgod #samuelkarmoji #JohnWeslyMinistries #viral #joy #love #trending#elishapaulreddy
#telugu #jesuschrist #viral #love #trending #elishapaulreddy
#justlivejesus
Thank you for watching our channel
"God will bless you hundredfold"
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: