మన పాపాలతో ప్రతిదినము క్రీస్తును శిలువ వేస్తున్నామా? క్రీస్తు సంఘమా జాగ్రత్త( వీడియో ) video🙏
Автор: S111STV
Загружено: 2025-12-01
Просмотров: 82
మనం చేసే పాపాలతో ప్రతిదినము క్రీస్తును శిలువ వేస్తూ బహటముగా అవమానపరుస్తున్నాము ఎందుకు ఇలా జరుగుతుంది అంటే పాపాలను ఒప్పుకుంటూ మరలా మాటిమాటికి పాపం చేస్తూ ప్రభువైన యేసు క్రీస్తును బాధ పెడుతున్నాను మనకోసమే కదా క్రీస్తు మరణం మనం చేసిన పాపాల కొరకే కదా క్రీస్తు బలియాగం అని మరిచి క్రీస్తును ప్రతి దినము మన పాపాలతో గుచ్చుతున్నాము
దేవుని ఉగ్రతకు చోటు ఇవ్వకుండా జాగ్రత్తగా మహిమగల శరీరంగా పాపం లేకుండా బ్రతికి తండ్రి చెంతకు చేరుకుందాం
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: