శ్రీశ్రీశ్రీ గోగులమ్మ అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవము - కవిటం | Godavari Villages
Автор: Godavari Villages
Загружено: 2024-11-21
Просмотров: 1424
#kavitam #mana ooru kavitam
శ్రీశ్రీశ్రీ గోగులమ్మ అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవ ఆహ్వాన శుభపత్రిక ప.గో.జిల్లా., పోడూరు మండలం, కవిటం గ్రామం పాటిమీద
నూతనముగా నిర్మించబడిన శ్రీశ్రీశ్రీ గోగులమ్మ అమ్మవారి ఆలయములో స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీ క్రోధి నామ సంవత్సర కార్తీక బహుళ విదియ అనగా ది. 17-11-2024 ఆదివారం ఉదయం గం. 9-50 ని॥లకు రోహిణి నక్షత్రయుక్త ధనుర్లగ్నమందు
"శ్రీశ్రీశ్రీ గోగులమ్మ అమ్మవారి ప్రతిష్ఠా మహోత్సవము"
జరిపించుటకు దైవజ్ఞులు నిశ్చయించినారు. కావున యావన్మంది భక్తులు ప్రతిష్ఠా మహోత్సవములో పాల్గొని అమ్మవారి తీర్ధప్రసాదములు స్వీకరించవలసినదిగా కోరుచున్నాము.
ఇట్లు శ్రీశ్రీశ్రీ గోగులమ్మ అమ్మవారి ఆలయ కమిటీ, పాటిమీద, కవిటం.
ఈ ప్రతిష్టా మహోత్సవములు కవిటం గ్రామ పురోహితులు బ్రహ్మశ్రీ రేమెళ్ళ వ్యాప్తి వెంకట సుబ్రహ్మణ్యం గారి ఆధ్వర్యంలో వేద స్మార్త ఆగమనములో జరుగును.
శ్రీశ్రీశ్రీ గోగులమ్మ అమ్మవారి ఆలయ నిర్మాణమునకు ఆర్ధిక సహాయ సహకారములు అందించిన ప్రతి ఒక్కరికి పేరుపేరున హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేయుచున్నాము.
"అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్లే"
ఇట్లు శ్రీశ్రీశ్రీ గోగులమ్మ అమ్మవారి ఆలయ కమిటీ, పాటిమీద, కవిటం.
#గోగులమ్మ ఆలయం
#ప్రముఖ కవిటం
#గోగులమ్మ అమ్మ వందన
#సాంప్రదాయ ఉత్సవం
#దేవతా విగ్రహం
#గోదావరి గ్రామాలు
#ప్రతిష్ఠా మహోత్సవం
#గోగులమ్మ ఉత్సవం
#గోగులమ్మ అమ్మవారి
#విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవ
#Godavari Villages
#West Godavari Villages
#Mana Ooru KavitaM
#గోదావరి సంస్కృతి
#మహోత్సవ సెలబ్రేషన్స్
#దేవతల విగ్రహం
#ఆలయ పూజలు
#విగ్రహ ప్రతిష్ట
#గోగులమ్మ దేవత
#సాంప్రదాయ కార్యక్రమం
#godavari festivals
#మహోత్సవ పూజలు
#west godavari
#ప్రతిష్టా మహోత్సవం
#దేవతా కార్యక్రమం
#మహోత్సవ వేడుకలు
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: