Maoist Devakka: మావోయిస్ట్‌లలో మొట్టమొదటి మహిళా మిలిటరీ కమాండర్ కథనం | BBC Telugu
Автор: BBC News Telugu
Загружено: 2025-09-20
Просмотров: 133465
2026 మార్చ్ 31 నాటికి దేశంలో నక్సలిజాన్ని సమూలంగా నిర్మూలిస్తామని భారత ప్రభుత్వం ప్రకటించింది. మావోయిస్టుల్లో మిలిటరీ కమాండర్‌గా ఎదిగిన మొట్టమొదటి మహిళ దేవక్క. 13 ఏళ్ల వయసులో మావోయిస్టుల్లో చేరిన ఆమె 25 ఏళ్ల పాటు అడవుల్లో సంచరించారు. ఆఖరుకు ఉద్యమంతో నిరాశ చెంది సరెండర్ అయ్యారు. దేవక్క జీవన ప్రయాణం.. మావోయిస్టు ఉద్యమం ఎగుడుదిగుళ్ల క్రమానికి అద్దం పడుతుంది.
గమనిక: వీక్షకుల సౌలభ్యం కోసం ఆడియోను పారాడబ్ చేశాం.
___________
బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్: https://whatsapp.com/channel/0029Vaap...
వెబ్‌సైట్: https://www.bbc.com/telugu
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: