శ్రీశైల తూర్పు ద్వారంలో 4 ఆమడల పట్టణం. karthika masam. nallamala forest. srisailam route. Daddanala
Автор: Ontari Yatrikudu
Загружено: 2025-11-15
Просмотров: 24937
కాలగర్భంలో కలిసిపోతున్న ఈ అద్భుతమైన ప్రదేశాలను అంటే మన పూర్వికులు శ్రీశైలానికి చేరుకోవటంలో ఉపయోగించిన శ్రీశైలం యొక్క నాలుగు దిక్కులలోని నడక మార్గాల్లో ఉన్నటువంటి పురాతన గుడిలను శివలింగాలను మండపాలను బావులను సరస్సులను ఒక డాక్యుమెంటరీ చేయగలిగాం, ఈ ప్రదేశాలకు మేము వెళ్లి వీడియో తీయటంలో ముఖ్య కారణం ఏంటంటే ఇవన్నీ ఆల్రెడీ కాలగర్భంలో కలిసిపోబోతున్నాయి ఇంకా కొన్ని సంవత్సరాలలో వీటి ఆనవాళ్లు కూడా మిగలవు కాబట్టి పూర్వకాలం మన పెద్ద వాళ్ళు శ్రీశైలానికి వెళ్లిన నడక మార్గాన్ని, శ్రీశైలం యొక్క గత వైభవాన్నిల, చరిత్రను మనం కాపాడాలంటే, ఆ చరిత్రక సంపదను మన ముందుతరాలకి అందించాలన్న ఉద్దేశంతోనే ఈ ప్రదేశాలకు మేము వెళ్లి వీటిని డాక్యుమెంటరీ చేయగలిము
This is my penance for a few years. Just as a poet dedicates his works to his beloved ones, similarly, I too dedicate these videos, which I have made after exploring the Srisailam forest for a few years, to that Srisailam Mallanna.
After much effort and expense, we were able to reach these places hidden in the very dangerous dense Nallamala forest and record them in video form, and we were able to make a documentary of these wonderful places that are being lost in the depths of time, that is, the ancient temples, Shivalingas, mandapalas, wells, and lakes on the walking paths in the four directions of Srisailam that our ancestors used to reach Srisailam. The main reason for going to these places and recording the video is that all these are already going to be lost in the depths of time and in a few years, even their traces will be left. Therefore, if we want to preserve the walking path that our elders used to go to Srisailam in the past, the past glory and history of Srisailam, we can go to these places and make a documentary
#srisailam
#srisailamtemple
#srisailamonline
Join this channel to get access to perks:
/ @ontariyatrikudu
/ @ontariyatrikudu
https://www.facebook.com/profile.php?...
/ srinivas_ontari_yatrikudu
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: