220 Siva kshetram/Venni Karumbeswarar temple/KOIL VENNI/276 Paadal Petra Sthalam/Sreedhar Raju
Автор: Sreedhar Raju
Загружено: 2022-10-30
Просмотров: 13353
ఈ video లో మనం 276 పాడల్ పెట్ర స్ధలాల్లో 220 వ శైవ క్షేత్రం మరియు కావేరి నది దక్షిణ ఒడ్డున గల 128 శివ క్షేత్రాలలో 102 వ స్థానంలో ఉన్న కోయిల్ వెన్ని గ్రామంలో గల venni karumbeswarar ఆలయాన్ని చూద్దాము.
ఈ ఆలయము కుంభకోణం పట్టణానికి సుమారు 30km దూరంలో కలదు.
ఈ ఆలయము లోని మహాశివుడిని వెన్ని karumbeswarudu, రస పురీశ్వరుడు అని,పార్వతీమాతను అలగియ నాయకి,సౌందర్య నాయకి అని పిలుస్తారు.
ఈ ఆలయ కొనేరుని చంద్ర తీర్ధం, సూర్య తీర్ధం అంటారు.
ఈ ఆలయము లోని శివుడు స్వయంభువ మూర్తి.
తిరుగ్యన సంబంధర్ నాయనార్, అప్పర్ నాయనార్ ల యొక్క శ్లోకాలతో ఈ ఆలయము గౌరవించబడింది.
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: