శ్రీ జగదీశా. ప్రభో వేంకటేశా..... || Lord Sri Venkateswara || S.A.T.S Acharya || Sri Bhakthi
Автор: Sri Bhakthi
Загружено: 2024-10-11
Просмотров: 81
#venkateswara #tirumala #balaji
Like || Share || Subscribe
శ్రీ జగదీశా. ప్రభో వేంకటేశా..
శ్రితజనమందార హే శ్రీనివాసా..
శ్రీ జగదీశా ప్రభో వేంకటేశా..
శ్రితజనమందార హే శ్రీనివాసా.....
మా మదియే నీ మణి సౌధముగా
నీ పదసన్నిధి మా పెన్నిధిగా
చల్లగ మా కనుసన్నల నిలచీ
కరుణ నిలపి కనరా కమలేశా.....
శ్రీ జగదిశా ప్రభో వేంకటేశా
శ్రితజనమందార హే శ్రీనివాసా...
ఇలలో త్యాగివి భోగివి నీవే
తెలుగు వారి కనువెలుగువు నీవే
నిఖిలలోక కళ్యాణములన్ని
భువి నీ శిరమునకధీనము కాదా
శ్రీ జగదీశా ప్రభో వేంకటేశా
శ్రితజనమందార హే శ్రీ నివాసా...
శ్రీ నగ ఘన శృంగ శృంగారవేషా
శ్రీ జిత శరదిందు వర మందహాసా
సుందర శివ సత్యయుత చిద్విలాసా
శ్యామల మణినీల ఘన సుప్రకాశా...
శ్రీ జగదీశా ప్రభో వేంకటేశా
శ్రితజనమందార హే శ్రీనివాసా..
జయహే శ్రీ నివాసా ప్రభో వేంకటేశా....
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: