Популярное

Музыка Кино и Анимация Автомобили Животные Спорт Путешествия Игры Юмор

Интересные видео

2025 Сериалы Трейлеры Новости Как сделать Видеоуроки Diy своими руками

Топ запросов

смотреть а4 schoolboy runaway турецкий сериал смотреть мультфильмы эдисон
dTub
Скачать

గుడిమెళ్ల మురళీ కృష్ణమాచార్యులు గారిచే అద్భుత ప్రవచనామృతం | Gudimella Murali Krishnamacharyulu

Автор: Bhakthi TV

Загружено: 2022-02-09

Просмотров: 11278

Описание:

Watch : గుడిమెళ్ల మురళీ కృష్ణమాచార్యులు గారిచే అద్భుత ప్రవచనామృతం | Gudimella Murali Krishnamacharyulu @ Sri Ramanuja Sahasrabdi Samaroham Day 8 (09th February 2022) Celebrations LIVE From Muchintal | Statue Of Equality Inauguration | Sri Sri Sri Tridandi Chinna Jeeyar Swamiji Exclusive | Bhakthi TV
#SriRamanujaSahasrabdiSamaroham #StatueOfEquality #BhakthiTV

❖❖❖❖❖❖శ్రీ రామానుజ సహస్రాబ్ది సమారోహం 8వ రోజు విశేషాంశాలు❖❖❖❖❖❖
అష్టాక్షరీ మహామంత్ర జపము
1035 కుండాల హోమాలు
ఐశ్వర్య ప్రాప్తికై - శ్రీ లక్ష్మినారాయణేష్టి
శ్రీ హయగ్రీవ అష్టోత్తరశతనామ పూజ
శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం
హోమములు
పూర్ణాహుతి
ముఖ్యఅతిథుల సందేశములు

❖❖❖❖❖❖జై శ్రీమన్నారాయణ !❖❖❖❖❖❖
విశిష్టాద్వైతానికి మహోన్నత పీఠం.. ఆకాశాన్నంటే శ్రీభాష్యకారుని దివ్యరూపం..!
108 దివ్యదేశాల అద్భుత దర్శనం.. అరుదైన శ్రీ లక్ష్మీనారాయణ మహాయాగం..!
అతిరథ మహారథుల ఆగమనం.. ప్రతిక్షణం.. ఓ అద్భుతం..!
కనీవినీ ఎరుగని ఆధ్యాత్మిక సంరంభం.. శ్రీ రామానుజ సహస్రాబ్ది సమారోహం..!
ఆధ్యాత్మిక పరివర్తన క్షేత్రం.. శ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి చిరకాల స్వప్నం..!
సమతా మూర్తి స్ఫూర్తి కేంద్రం.. 108 దివ్యదేశాల భవ్య దర్శనం..!
ఐదువేల మంది ఋత్వికులచే శ్రీ లక్ష్మీనారాయణ మహాక్రతువు..!
10 కోట్ల అష్టాక్షరీ మహామంత్ర పారాయణం..!
108 దివ్యదేశ ప్రతిష్ఠ, కుంభాభిషేకము, స్వర్ణమయ శ్రీరామానుజ ప్రతిష్ఠ, సమున్నత స్ఫూర్తి ప్రదాత సమతామూర్తి లోకార్పణ..!
శ్రీ రామానుజాచార్యుల వారి స్వర్ణ ప్రతిమ ఆవిష్కరణ..!
216 అడుగుల శ్రీమద్ రామానుజాచార్యుల వారి విగ్రహ ఆవిష్కరణ..!
జయహో రామానుజ.. ప్రత్యక్ష ప్రసారాలు.. ప్రత్యేక కార్యక్రమాలు..!

❖❖❖Venue❖❖❖
"శ్రీ రామానుజ సహస్రాబ్ది సమారోహం"
ఫిబ్రవరి 2 నుండి 14 వరకు (ముచ్చింతల్ దివ్య సాకేతం),
జీవా కాంప్లెక్స్, శ్రీరామనగర్, శంషాబాద్, హైదరాబాద్ - 509325
నిరంతర ప్రత్యక్ష ప్రసారాలు మీ భక్తి టీవీ లో..!

❖❖❖❖❖❖శ్రీ రామానుజాచార్యులవారి మాటలు❖❖❖❖❖❖
"అందరి దుఃఖాలు దూరం చేయడానికి నేనొక్కడినీ నరకంపాలైనా ఆనందంగ అంగీకరిస్తా"
"మాధవుని ముందు మనుష్యులందరూ సమానులే"
"ఆతని నామాన్ని పలికే అధికారం అన్ని కులాలకీ ఉంది"
"ఆతని ఆలయం ప్రవేశించే అర్హత కులాలకు అతీతంగా అందరిదీ"
------------------------❖------------------------------
జనావాసానికి దూరంగా చీకటి బ్రతుకుల్లో మ్రగ్గుతున్న దళితులనీ, దీనులనీ మంత్రోపదేశంతో తరింపచేసి, వేదసారార్థ జ్ఞానంతో అందరినీ వైష్ణవులుగ తీర్చిదిద్దిన సమసమాజ నిర్మాత "శ్రీ రామానుజాచార్య స్వామి".
ప్రపంచ చరిత్రలోనే పండితులకీ, పామరులకీ, ప్రశాసకులకీ, పాలకులకీ మధ్య సుందర సేతువును నిర్మించి విశ్వ కుటుంబ భావనకు ఊపిరులూదిన సంఘసంస్కర్త "శ్రీ రామానుజాచార్య స్వామి".
వైదిక వాఙ్మయాన్ని శ్రద్ధాళువులైన సామాన్యులదాకా చేర్చిన ఆధ్యాత్మిక విప్లవ స్ఫూర్తి దాత "శ్రీ రామానుజాచార్య స్వామి".
మాయావాదాన్ని అణచి, భక్తి సామ్రాజ్యంలో వీరవిహారం చేసే వివిధ సాంప్రదాయ శాఖలకు శాస్త్రీయమైన ఆదిమూలము "శ్రీ రామానుజాచార్య స్వామి".

☛ For Advertising Enquiries, Contact: 99511 90999
JOIN Bhakthi TV Telegram ►►►https://t.me/BhakthiTv

➦ FOR MORE BHAKTHI TV VIDEOS
✪ Govinda Namalu ►►►   • Govinda Namalu - Srinivasa Govinda Sri Ven...  
✪ శ్రీ లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం ►►►   • శ్రీ లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం | Sri ...  
✪ శ్రీ కృష్ణ స్తోత్ర పారాయణం ►►►   • వైష్ణవ సంప్రదాయ శ్రీ కృష్ణజన్మాష్టమి సందర్...  
✪ శ్రీ నృసింహ స్తోత్ర పారాయణం ►►►   • శ్రీ నృసింహ స్తోత్ర పారాయణం | Narasimha St...  
✪ శ్రీ వేంకటేశ్వర స్తోత్ర పారాయణం ►►►   • శ్రీ వేంకటేశ్వర స్తోత్ర పారాయణం | Sri Venk...  
✪ శ్రీ సుబ్రహ్మణ్య స్తోత్ర పారాయణం ►►►   • శ్రీ సుబ్రహ్మణ్య స్తోత్ర పారాయణం | Sri Sub...  
✪ శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం ►►►   • శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం | Sri...  
✪ శ్రీ శివ స్తోత్ర పారాయణం ►►►   • శ్రీ శివ స్తోత్ర పారాయణం | Sri Shiva Stotr...  
✪ శ్రీ గణేశ సహస్రనామ స్తోత్ర పారాయణం ►►►   • శ్రీ గణేశ సహస్రనామ స్తోత్ర పారాయణం | Sanka...  
✪ శ్రీ దత్తాత్రేయ స్తోత్ర పారాయణం ►►►   • శ్రీ దత్తాత్రేయ స్తోత్ర పారాయణం | Sri Datt...  
✪ ధార్మిక సమ్మేళనంలో భక్తి సంగీత విభావరి, కుంభ హారతి నృత్యం ►►►   • ధార్మిక సమ్మేళనంలో భక్తి సంగీత విభావరి, కు...  
✪ దేవాలయాలలో ఇన్ని ప్రదక్షిణలు మాత్రమే చేయాలి ►►►   • దేవాలయాలలో ఇన్ని ప్రదక్షిణలు మాత్రమే చేయాల...  
✪ సొంత రాశుల్లోకి ఆరు గ్రహాలు.. ఈ సమయంలో తప్పనిసరిగా పాటించాల్సిన నియమాలు ►►►   • Видео  
✪ మన జీవితంలో మళ్లీ చూడలేని అద్భుత యోగం ►►►   • Видео  

♫ BHAKTHI TV EXCLUSIVE SONGS ☟
1. ఈ శివుడి పాట మీ ఇంటికి సిరిసంపదలను తెస్తుంది ►https://bit.ly/335RyEX
2. Lord Shiva Most Popular Song ►https://bit.ly/2PICjOp
3. Samba Sada Shiva Song ►https://bit.ly/2C3Smyc
4. Kalabhairava Ashtakam (కాలభైరవ అష్టకం) ►https://bit.ly/34oAJFt
5. Nirvanashtakam (నిర్వాణాష్టకం) ►https://bit.ly/32byZOo
6. కార్తిక మాసంలో తప్పక వినాల్సిన పాట ►►►https://bit.ly/2PYwz3A

【♟】 KOTI DEEPOTSAVAM ALL VIDEOS :
1. Speeches at Koti Deepotsavam ►https://bit.ly/36mHM37
2. Specials at Koti Deepotsavam | Bhakthi TV ►https://bit.ly/2qYISlj
3. Pravachanalu at Koti Deepotsavam ►https://bit.ly/2oFGvDo

For More Details ☟

☞ Watch Bhakthi TV Live ► https://bit.ly/2MTd1uU
☞ Subscribe to Bhakthi TV ► https://bit.ly/2PCyk5D
☞ Like us on Facebook ► https://bit.ly/327Arku
☞ Follow us on Twitter ► https://bit.ly/2PzqnOC
☞ Follow us on Instagram ► https://bit.ly/2WuJ1sA
☞ Download Bhakthi TV Android App ► https://bit.ly/2N6lawk

Watch Bhakthi TV by Rachana Television. South India's first devotional channel, for horoscopes, spiritual speeches, Spiritual healing solutions.

గుడిమెళ్ల మురళీ కృష్ణమాచార్యులు గారిచే అద్భుత ప్రవచనామృతం | Gudimella Murali Krishnamacharyulu

Поделиться в:

Доступные форматы для скачивания:

Скачать видео mp4

  • Информация по загрузке:

Скачать аудио mp3

Похожие видео

స్వర్ణ రథంలో సత్య సాయి  అదిరిపోయే ఎంట్రీ..|| sathya sai baba 100th birthday celebrations

స్వర్ణ రథంలో సత్య సాయి అదిరిపోయే ఎంట్రీ..|| sathya sai baba 100th birthday celebrations

అయోధ్యలో ధ్వజారోహణం.. రాజకీయంగా బీజేపీకి లాభమా? Prof Nageshwar On Ayodhya | 99TV

అయోధ్యలో ధ్వజారోహణం.. రాజకీయంగా బీజేపీకి లాభమా? Prof Nageshwar On Ayodhya | 99TV

Rama Ravi Margasira masam Special Day 7 Story | Ramaa Raavi Sri Vishnu Puranam Day 7 | SumanTV Life

Rama Ravi Margasira masam Special Day 7 Story | Ramaa Raavi Sri Vishnu Puranam Day 7 | SumanTV Life

జపం చేసేటప్పుడు మీ మనసును అదుపులో పెట్టుకోవడం ఎలా..? | Sri Sri Sri Tridandi Chinna Jeeyar Swamiji

జపం చేసేటప్పుడు మీ మనసును అదుపులో పెట్టుకోవడం ఎలా..? | Sri Sri Sri Tridandi Chinna Jeeyar Swamiji

శృంగేరీ జగద్గురు శ్రీ శంకరాచార్య శ్రీశ్రీ విధుశేఖర భారతీమహాస్వామి వారిధర్మవిజయయాత్ర-2025

శృంగేరీ జగద్గురు శ్రీ శంకరాచార్య శ్రీశ్రీ విధుశేఖర భారతీమహాస్వామి వారిధర్మవిజయయాత్ర-2025

LIVE: అరుణాచలేశ్వర స్వామి కృత్తికాదీప బ్రహ్మోత్సవాలు | Simha Vahanam, Hamsa Vahanam Bhakthi TV

LIVE: అరుణాచలేశ్వర స్వామి కృత్తికాదీప బ్రహ్మోత్సవాలు | Simha Vahanam, Hamsa Vahanam Bhakthi TV

President DroupadiMurmu attends SriSathya SaiBaba Birth Centenary Celebrations | Asianet News Telugu

President DroupadiMurmu attends SriSathya SaiBaba Birth Centenary Celebrations | Asianet News Telugu

Subramanya Shashti Special | Sri Skanda Bhakti Songs | Lord Subramanya Swamy Special Songs 2025

Subramanya Shashti Special | Sri Skanda Bhakti Songs | Lord Subramanya Swamy Special Songs 2025

The Saint and the Scientist | Swamy Jnanananda | సన్యాసి, సైంటిస్టు | స్వామి జ్ఞానానంద

The Saint and the Scientist | Swamy Jnanananda | సన్యాసి, సైంటిస్టు | స్వామి జ్ఞానానంద

Ramaa Raavi - మార్గశిర లక్ష్మీ వ్రత కథ..!! || The Powerful Margasira Lakshmi Vrat Story in Telugu

Ramaa Raavi - మార్గశిర లక్ష్మీ వ్రత కథ..!! || The Powerful Margasira Lakshmi Vrat Story in Telugu

రామానుజుల వారి పూర్తి చరిత్ర -కన్నీళ్ళు ఆగవు | Complete life of Ramanujacharya| Nanduri Srinivas

రామానుజుల వారి పూర్తి చరిత్ర -కన్నీళ్ళు ఆగవు | Complete life of Ramanujacharya| Nanduri Srinivas

Arunachalam Brahmotsavam 2025 : అరుణాచలేశ్వరుడి దివ్య దర్శనం: నంది వాహన సేవ అద్భుత దృశ్యాలు

Arunachalam Brahmotsavam 2025 : అరుణాచలేశ్వరుడి దివ్య దర్శనం: నంది వాహన సేవ అద్భుత దృశ్యాలు

Sri Chinna Jeeyar Swami Ji Beautiful Speech | Statue Of Equality | Day 12 | Jet World

Sri Chinna Jeeyar Swami Ji Beautiful Speech | Statue Of Equality | Day 12 | Jet World

వంశవృద్ధికి, ఆర్థిక పురోగతికి, ఉత్తమ సంతానానికి కుజదోషం,కాలసర్పదోష నివారణకు, సుబ్రహ్మణ్య షష్ఠి

వంశవృద్ధికి, ఆర్థిక పురోగతికి, ఉత్తమ సంతానానికి కుజదోషం,కాలసర్పదోష నివారణకు, సుబ్రహ్మణ్య షష్ఠి

Madvacharya Life Story | Anand Tirtha | Dwaitham | Dharma Sandehalu | Gurubhyo Namaha | The Arrow TV

Madvacharya Life Story | Anand Tirtha | Dwaitham | Dharma Sandehalu | Gurubhyo Namaha | The Arrow TV

తల్లిని గౌరవించడం నేర్చుకోండి .. | Mother’s Value Explained Beautifully by Chaganti Garu

తల్లిని గౌరవించడం నేర్చుకోండి .. | Mother’s Value Explained Beautifully by Chaganti Garu

త్రిదండి రామభద్రాచార్యకు ఘన సన్మానం | Tridandi Rambhadracharya | Statue Of Equality | 10TV News

త్రిదండి రామభద్రాచార్యకు ఘన సన్మానం | Tridandi Rambhadracharya | Statue Of Equality | 10TV News

Chilkur Balaji Temple Priest Rangarajan Full Speech At Digital Hindu Conclave Uppal, Hyderabad | NH

Chilkur Balaji Temple Priest Rangarajan Full Speech At Digital Hindu Conclave Uppal, Hyderabad | NH

కాకి చెప్పిన జీవిత సత్యం! వింటే ఏడుతరాల దరిద్రం పోతుందన్న మహా రహస్యం

కాకి చెప్పిన జీవిత సత్యం! వింటే ఏడుతరాల దరిద్రం పోతుందన్న మహా రహస్యం

శ్రీ రాముని యొక్క గొప్పతనం గురించి చిన్న జీయర్ స్వామి వారి మాటలలో |Sri Ramanuja Sahasrabdi Samaroham

శ్రీ రాముని యొక్క గొప్పతనం గురించి చిన్న జీయర్ స్వామి వారి మాటలలో |Sri Ramanuja Sahasrabdi Samaroham

© 2025 dtub. Все права защищены.

  • Контакты
  • О нас
  • Политика конфиденциальности

Контакты для правообладателей: [email protected]