రంగా ఆశయాలే నా లక్ష్యం – మచిలీపట్నంలో ఆశా కిరణ్ స్పష్టం....| Public Poster News....
Автор: public poster news . 85k views . 22 hours ago
Загружено: 2025-12-14
Просмотров: 212
కృష్ణ జిల్లా మచిలీపట్నం వంగగవీటి మోహన రంగ ఆశయ సాధనకు నిరంతరం కృషి చేస్తానని రంగ కుమార్తె ఆశా కిరణ్ తెలిపారు
వలందపాలెంలో ఏర్పాటుచేసిన వంగవీటి రంగ విగ్రహన్ని ఆమె అవిష్కనుంచి రించారు
తొలుత లక్శ్మి టాకీసు సెంటర్ నుంచి వలందపాలెం వరకు జరిగిన ర్యాలిలో ఆమె పాల్గోన్నారు
మచిలిపట్నంతో తన తండ్రి రంగ కు విడదీయరాని బంధం ఉందని ,ఇక్కడ ఆయనకు అనేక మంది మిత్రులు ,సన్నిహితులు ఉన్నారన్నారు
డిసెంబర్ 26 న విశాఖలో జరిగె రంగ నాడు అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా వివిద జిల్లాల్లో పర్యటిస్తానన్నారు
ఈ కార్యక్రమం లో వలంద పాలెం రంగా విగ్రహ కమిటీ సభ్యులు, డిప్యూటీ మేయర్ శీలం భారతి, యాసం చిట్టిబాబు, గుడివాకా శివరాం, రాధా రంగా అభిమానులు పాల్గొన్నారు
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: