Популярное

Музыка Кино и Анимация Автомобили Животные Спорт Путешествия Игры Юмор

Интересные видео

2025 Сериалы Трейлеры Новости Как сделать Видеоуроки Diy своими руками

Топ запросов

смотреть а4 schoolboy runaway турецкий сериал смотреть мультфильмы эдисон
dTub
Скачать

సీనియర్లు, రిటైరైనవారు, తప్పనిసరిగా తెలుసుకోవలసిన చిట్కాలు!!!

Автор: KCO Media

Загружено: 2023-07-13

Просмотров: 76

Описание:

సీనియర్లు, రిటైరైనవారు, తప్పనిసరిగా తెలుసుకోవలసిన చిట్కాలు!!! కేసీవో మీడియా ఛానెల్‌కి స్వాగతం!
ఈ రోజు, సీనియర్‌లు, పదవీవిరమణ పొందినవారు తప్పనిసరిగా తెలుసుకోవలసిన సమాచారాన్ని ఈ వీడియో ద్వారా మీ ముందుకు తీసుకుని వస్తున్నాము.
అయితే.. ఈ విషయాలన్నీ ఎంతో మంది వృద్దులు తరుచుగా విస్మరిస్తుంటారు
ఈ వీడియో ముగిసే సమయానికి, మీకు విలువైన అనేక విషయాలపట్ల అవగాహన, జ్ఞానం తప్పక లభిస్తుందని ఆశాభావం.
(1) చురుకుగా ఉండండి !!!
శారీరక, మానసిక వ్యాయామాలలో పాల్గొనడం వృధ్యాప్యంలో అత్యంత ముఖ్యమైన విషయం.
(2) ఆర్థికప్రణాళిక వేసుకోండి !!! మీ పదవీవిరమణ ఎంపికలను అర్థం చేసుకోవడం, బడ్జెట్‌ను రూపొందించడం సౌకర్యవంతమైన భవిష్యత్తుకు మార్గం సుగమమౌతుంది.
(3) ఇంటిలో జారిపడడాన్ని నివారించడం !!!
సాధారణ గృహ మార్పులు, కంటి పరీక్షలు, వ్యాయామాలు, ఆకస్మికంగా వృద్ధులు తమ ఇళ్లల్లో జారి పడిపోయే ప్రమాదాన్ని అత్యధికంగా తగ్గిస్తాయి.
(4) సోషల్ నెట్ వర్కింగ్ - సామాజిక సంబంధాలు!!!
సామాజికంగా చురుకుగా ఉండటం, సంబంధాలను కొనసాగించడం సంతోషకరమైన, ఆరోగ్యకరమైన జీవితానికి దోహదపడుతుంది.
(5)వృద్ధులని అగౌరవ పరిచే వారి పట్ల జాగరూకతతో ఉండడం !!!
ఈ విషయాల పట్ల అవగాహన కలిగి ఉండడం అత్యంత ఆవశ్యకం. మిమ్మల్ని, ఇతరులని రక్షించుకోవడానికి ఇది ఎంతో అవసరం.
(6) వైద్య నిర్వహణ !!!
వృధ్యాప్యంలో ఇది చాలా ముఖ్యమైనది. వైద్య నిర్వహణ ప్రభావాలు, సురక్షితమైన మందుల వాడకం కోసం వైద్యులతో నిరంతరం సంప్రదిస్తుండాలి.
(7) సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంచుకోవడం !!!
అతి సులభంగా అర్ధమయ్యే మొబైల్ యాప్స్ వాడడం సమాచార సాంకేతికతని అర్థం చేసుకోవడం, వినోదాన్ని ఆస్వాదించడం ద్వారా దినసరి కార్యక్రమాలని ఫలవంతంగా చేసుకోవచ్చు.
(8) మెదడు పనితీరుని నిరంతరం మెరుగు పరుచుకోవడం !!!
మెదడు ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం పజిల్స్ సాల్వ్ చేయడం, పుస్తకాలని చదవడం, కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడం చేయాలి. ఇవి మెదడును పదునుగా ఉంచడంలో సహాయపడుతాయి.
(9) ఆరోగ్య సంరక్షణ !!!
మెడికేర్ ప్రయోజనాలు, కవరేజ్, ఎన్‌రోల్‌మెంట్ పీరియడ్‌లను అర్థం చేసుకోవడం ద్వారా మనస్సును ఆహ్లాదకరంగా ఉంచుకోవచ్చు.
(10)ఎస్టేట్ ప్లానింగ్ !!!
వీలునామాను రూపొందించడం, అటార్నీని నియమించడం, బంధుమిత్రులతో చర్చించడం మనశ్శాంతికి కీలకం.
సీనియర్‌లు, పదవీవిరమణ పొందినవారు వృద్ధులు తప్పనిసరిగా తెలుసుకోవలసిన సమాచారం మీరు ఈ వీడియో ద్వారా తెలుసుకున్నారని భావిస్తున్నాం.
అవి మీ జీవితంపై సానుకూల ప్రభావాన్ని చూపుతాయని ఆశిస్తున్నాం.
ఈ చిట్కాలను పాటించడం ద్వారా, మీరు నిజంగా వృద్ధాప్యపు జీవితాన్ని ఆనందమయంగా గడపగలరని భావిస్తున్నాం.
మీరు ఈవీడియోని ఆస్వాదించినట్లయితే, మరింత విలువైన సమాచారంకోసం మా ఛానెల్‌ని లైక్ చేయడం, షేర్ చేయడం సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.
ఆరోగ్యంగా ఉండండి, సంతోషంగా ఉండండి

!!! Thanks for watching!

#Seniors #Retirees #ElderlyLife #GoldenYears #MustKnowTips #RetirementPlanning #HealthyAging #FinancialSecurity #StayActive #SocialConnections #EstatePlanning #MedicationManagement #ElderAbuseAwareness #TechforSeniors #FallPrevention #MedicareInsights
#Seniors #Retirees #ElderlyLife #GoldenYears

సీనియర్లు, రిటైరైనవారు, తప్పనిసరిగా తెలుసుకోవలసిన చిట్కాలు!!!

Поделиться в:

Доступные форматы для скачивания:

Скачать видео mp4

  • Информация по загрузке:

Скачать аудио mp3

Похожие видео

array(0) { }

© 2025 dtub. Все права защищены.



  • Контакты
  • О нас
  • Политика конфиденциальности



Контакты для правообладателей: [email protected]