ఓ.. నా యేసయ్య ఆశగ ఉందయ్యా । latest teluguchristionsong ।
Автор: rajanna kalakoti
Загружено: 2024-09-23
Просмотров: 86
song lyrics:
పల్లవి: ఓ నా యేసయ్య ఆశగా ఉందయ్యా నమ్ముకున్నాను నిన్నేనయ్యా నన్ను నీవు మరువవు యేసయ్య
నీవే ప్రాణం మయ్యా పట్టు విడవనయ నీవే నాకు కుమార్గం నీవే నాకు సర్వం.
అడుగడుగునా నా పయనం ఆగుచుండగా ఆదరించి నడిపించే నా యేసయ్య అనుకున్నవన్నీ నా బ్రతుకులో జరగకుండినా అందం నీవైతే చాలునయ్యా
ఓ నా యేసయ్య ఆశగా ఉందయ్యా నమ్ముకున్నాను నిన్నేనయ్యా నీవే ప్రాణం మయ్యా పట్టు విడవనయ నీవే నాకు మార్గం నీవే నాకు సర్వం
1చ. మేలుతో నా హృదయం తృప్తి పరచు వాడవు గొప్ప క్రియలను జరిగించు నా దేవుడవు
ఉపకారముతో మంచిదినము నిచ్చు వాడవు ఊహకు మించి నన్ను ప్రేమించే నా దేవుడవు
నిత్యము నా కొరకై ఆలోచన చేసి గమ్యము చేర్చువాడము దీర్ఘాయుష్షునిచ్చి నన్ను నడిపించి పోషించే నా దేవుడవూ 2 ఓ నా యేసయ్య ఆశగా ఉందయ్యా నమ్ముకున్నాను నిన్నేనయ్యా నీవే ప్రాణం మయ్యా పట్టు విడవనయ నీవే నాకు మార్గం నీవే నాకు సర్వం.
2చ. నా వేదన ఎరిగి నను దీవించే వాడవు ప్రతిఫలం ఉందని పలకరించే నా దేవుడవు
కాలము ఎరిగి అన్ని సమకూర్చు వాడవు కన్నీరు తుడిచి ఘనత నిచ్చే నా దేవుడవు
నిర్ణయమి నీది నిజము నీలో ఉంది అద్భుతం చేయువాడవు నమ్మకమే ఉంది నీ వాకులో ఉంది నన్ను విడువని నా దేవుడవు . ఓ నా యేసయ్య....... రచన స్వర కల్పన గానం సంగీతం bro mk dilwin.
#god #telugu #viral #trending #singer #songs2024 #latestchristionsongs #teluguchristionsongs#newteluguchristionsongs #christiontelugusongs#popularteluguchristionsongs#telugchristionworshipsongs#christiondevotionalsongs#trailer #how #newsupdate #live
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: