🔴LIVE : Medaram Sammakka Saralamma Jathara | Day-03 | Mulugu Dist | మేడారం జాతర | 3వరోజు
Автор: ETV Telangana
Загружено: 2024-02-22
Просмотров: 7172
జాతీయ పండుగగా ప్రకటించడం సాధ్యం కాదని కిషన్‌రెడ్డి చెప్పడం విన్నాను: సీఎం
కేంద్రం కుంభమేళాను జాతీయ పండుగగా నిర్వహిస్తోంది: సీఎం
కుంభమేళాకు కేంద్రం వందల కోట్లు నిధులు విడుదల చేసింది: సీఎం
దక్షిణాది కుంభమేళా మేడారం జాతరకు కేవలం రూ.3 కోట్లు కేటాయించింది: సీఎం
మేడారం జాతరపై వివక్ష చూపడం సరికాదు: సీఎం
తెలంగాణను నిర్లక్ష్యం చేస్తోందనేందుకు జాతర పట్ల కేంద్రం తీరే నిదర్శనం: సీఎం
మేడారం జాతరకు ప్రధాని మోదీ, అమిత్‌షాను ఆహ్వానిస్తున్నాం: సీఎం
జాతరకు వచ్చి మోదీ, అమిత్‌షా సమ్మక్క-సారలమ్మను దర్శించుకోవాలి: సీఎం
సమ్మక్క-సారలమ్మను దర్శించుకోవడం తప్పుకాదు, పాపం కాదు: సీఎం
అయోధ్యలో రాముడిని దర్శించుకోవాలని మోదీ, అమిత్‌షా చెప్పారు: సీఎం
అయోధ్యలో రాముడి మాదిరిగానే సమ్మక్కను మోదీ, అమిత్‌షా అలాగే దర్శించుకోవాలి మోదీ, అమిత్‌షాకు స్వాగతం పలికే బాధ్యత నేను, మంత్రివర్గం తీసుకుంటుంది మేడారానికి జాతీయ హోదా ఇవ్వలేమంటూ కిషన్‌రెడ్డి ఆదివాసీలను అవమానించవద్దు సీఎంగా కేసీఆర్ మేడారం సందర్శించక నిర్లక్ష్యం చేయడం వల్ల భారీ మూల్యం చెల్లించుకున్నారు భవిష్యత్తులో మీకు అదే పరిస్థితి వస్తుందని కిషన్‌రెడ్డికి చెబుతున్నా కేంద్రం ఉత్తర భారతం, దక్షిణ భారతం అంటూ వివక్ష చూపడం మంచిది కాదు దక్షిణ భారత్‌లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా మేడారం జాతరకు గుర్తింపు ఉంది: సీఎం
-------------------------------------------------------------------------------------------------------------
#etvtelangana
#latestnews
#newsoftheday
#etvnews
-------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Telangana WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va8R...
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
-------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Telangana Channel !!!
☛ Follow Our WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va8R...
☛ Visit our Official Website: http://www.ts.etv.co.in
☛ Subscribe for Latest News - https://goo.gl/tEHPs7
☛ Subscribe to our YouTube Channel : https://bit.ly/2UUIh3B
☛ Like us : / etvtelangana
☛ Follow us : / etvtelangana
☛ Follow us : / etvtelangana
☛ Etv Win Website : https://www.etvwin.com/
------------------------------------------------------------------------------------------------------------
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: