స్వామి శిలారూపంలో ఎందుకున్నారు?
Автор: Ananda Nilayam
Загружено: 2023-07-01
Просмотров: 11747
ఒకానొకప్పుడు శ్రీ వేంకటేశ్వర స్వామివారు కలియుగ వైకుంఠమైన తిరుమల దివ్యక్షేత్రంలో ప్రత్యక్షంగా తిరుగుతూ, దర్శనమిస్తూ ,భక్తులను అనుగ్రహించేవారు .తనకు ఆలయం,ఆనంద నిలయాన్ని నిర్మించి ఇచ్చిన ఆంతరంగిక భక్తుడు,ప్రియ భక్తుడైన తొండమాన్ చక్రవర్తి తెలియక చేసిన తప్పిదం వల్ల ,స్వామివారు దివ్య సాలగ్రామ శిలారూపాన్ని ధరించారు .....ఆ విశేషాలకు సంబంధించిన పురాణ గాధ ....ఓం నమో వేంకటేశాయ 🙏🏻
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: