Популярное

Музыка Кино и Анимация Автомобили Животные Спорт Путешествия Игры Юмор

Интересные видео

2025 Сериалы Трейлеры Новости Как сделать Видеоуроки Diy своими руками

Топ запросов

смотреть а4 schoolboy runaway турецкий сериал смотреть мультфильмы эдисон
dTub
Скачать

పసుపు, మక్క, బొప్పాయి & అల్లం.. 1 భూమి.. 2 ఏండ్లలో.. 4 పంటలు తీస్తున్న | రైతు బడి

Автор: తెలుగు రైతుబడి

Загружено: 2022-09-05

Просмотров: 63616

Описание:

ఒకే భూమిలో పసుపు, మొక్క జొన్న వేసుకుని.. మొక్క కోసిన వెంటనే పసుపు మధ్యలో బొప్పాయి నాటుకొని.. పసుపు పంట తీసిన తర్వాత బొప్పాయితోపాటు అదే భూమిలో అల్లం సాగు చేస్తున్న రైతు అనుభవాన్ని ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలంలోని శ్రీరాములపల్లి గ్రామంలో ఈ రైతు సాగు చేపడుతున్నారు. వీడియో చూసి వారి అనుభవం పూర్తిగా తెలుసుకోవచ్చు.

చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.

గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.

Title : 1 భూమి.. 2 ఏండ్లలో.. 4 పంటలు తీస్తున్న.. పసుపు, మక్క, బొప్పాయి & అల్లం | రైతు బడి

#RythuBadi #రైతుబడి #InnovativeFarmer

పసుపు, మక్క, బొప్పాయి & అల్లం.. 1 భూమి.. 2 ఏండ్లలో.. 4 పంటలు తీస్తున్న | రైతు బడి

Поделиться в:

Доступные форматы для скачивания:

Скачать видео mp4

  • Информация по загрузке:

Скачать аудио mp3

Похожие видео

Getting income from papaya farming in telugu/ఎంత పెట్టుబడి పెడితే అంత ఆదాయం

సీతాఫలం వేశాను.. కాయడం లేదు.. తోట తీసేద్దాం అనుకుంటున్న | రైతు బడి

20-11-25 Madanapalle Tomato Market price Today || Today Tomato Market Rate in Madanapalle #today

మునగ సాగులో అంతర పంటలుగా అల్లం, పసుపు, మిర్చి.. | Ginger Farming in Drumstick Garden | రైతు బడి

బొప్పాయి సాగులో లక్షల ఆదాయం | Virus Free No 15 Papaya Farming | Papaya Plants | AgriTech Telugu

డ్రాగన్ ఫ్రూట్ ★జైన్ వెరైటీ★ మొక్కలు కావాలనుకున్నవారు సంప్రదించండి

పహల్గాం నుంచి పల్లె వరకు Army Ganuga in Srikakulam ఆర్మీ గానుగ వెనుక అందమైన బాధ

New Farming Techniques | Organic Vegetable Farming In Thimmaipally | Siddipet District | V6 News

లాభాలు పండిస్తున్న బొప్పాయి సాగు || Success Story of Taiwan Papaya Farming || Karshaka Mitra

Big Shock to CM Chandrababu | Skill Development Case | Analyst Purushotham Reddy | EHA TV

Хурма: Пища Богов | Интересные факты про хурму

బంగాళాదుంప సాగు తీరు, ఖర్చు & దిగుబడి? | Potato Farming | రైతు బడి

15 సెంట్లలో 20 నెలల్లో  5 టన్నుల బొప్పాయి పండించాను | Papaya Farming | రైతు బడి

Papaya Farming: Growing Of Papaya Plants In Ranga Reddy | V6 News

సుగంధం(కర్పూరం) అరటి పండిస్తున్నం | Banana Farming

Papaya Organic Farming in Telugu | Horticulture Tips| Natural Farming Success Story | Manohara Chary

# మార్కెటింగ్ దళారులతో ముఖాముఖి# ప్రస్తుత బొప్పాయిమార్కెటింగ్ వివరాలు#786 #NO 15 #వెల్కమ్ 46#DON'T#

Мы знаем, какие ветки обрезать | Методы обрезки манго |

2 సొరకాయ చెట్లు.. 700 కాయలు కోశాము | Bottle Gourd | రైతు బడి

ఎకరాకు 80 టన్నుల  బొప్పాయి సాగు || Papaya Farming || 50 లక్షల ఆదాయం

© 2025 dtub. Все права защищены.

  • Контакты
  • О нас
  • Политика конфиденциальности

Контакты для правообладателей: [email protected]