Black soldier fly తో కొత్తగా కోళ్ల ఎరువు | టన్ను ధర ఎంతంటే ?? | Daasayya
Автор: Raitu Nestham
Загружено: 2022-08-27
Просмотров: 61921
#Raitunestham #OrganicManure #PoultryManure
గుంటూరు సమీపంలోని చోడవరంలో గ్రామంలో 5 లక్షల సామర్థ్యంతో లేయర్ కోళ్ల ఫామ్ ఉంది. దీనిద్వారా వచ్చే కోళ్ల లిట్టర్ ని ఆధునిక విధానంలో ఆర్గానిక్ మెన్యూర్ గా మారుస్తున్నారు. ఆ ఎరువుని పంటలకు ఉపయోగించగా.. మంచి దిగుబడులు వచ్చాయని, పంటలు కూడా చీడ పీడలను తట్టుకుని నిలిచాయని నిర్వాహకులు దాసయ్య వివరించారు. మెన్యూర్ తయారీ విధానాన్ని తెలియజేశారు.
ఎరువుకి సంబంధించిన మరింత సమాచారం కోసం కోణార్క్ మధు గారిని 73375 78888 సంప్రదించగలరు
☛ Subscribe for latest Videos - https://bit.ly/3P0eaOf
☛ latest updates on Agriculture @ https://rythunestham.in/
☛ Follow us on Facebook - / raitunestham
☛ Follow us on Twitter - / rytunestham
Music Attributes :
The background musics are has downloaded from www.bensound.com
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: