Bondi Beach నిందితుడు Sajid Akramకు హైదరాబాద్‌తో కనెక్షన్ | BBC Prapancham with Gowthami Khan
Автор: BBC News Telugu
Загружено: 2025-12-16
Просмотров: 17763
16/12/2025 – బీబీసీ ప్రపంచం
బోండై బీచ్‌లో కాల్పులకు పాల్పడ్డ సాయుధులు ఫిలిప్పీన్స్‌లో శిక్షణ తీసుకున్నారనే ఆరోపణలు; యుక్రెయిన్ పీస్ డీల్ మునుపెన్నటికన్నా చేరువగా వచ్చిందన్న ప్రెసిడెంట్ ట్రంప్; తూర్పు పసిఫిక్ ప్రాంతంలో మూడు అనుమానిత డ్రగ్స్ స్మగ్లింగ్ బోట్లపై వైమానిక దాడులు జరిపామన్న అమెరికా సైన్యం; భూమ్మీద మనిషి మొదటిసారి నిప్పు రాజేసిన స్థలాన్ని గుర్తించిన పురావస్తు శాస్త్రవేత్తలు…
#AutraliaBondiBeach #Peacedeal #HistoryOfFire
___________
బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్: https://whatsapp.com/channel/0029Vaap...
వెబ్‌సైట్: https://www.bbc.com/telugu
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: