మాణిక్య చరితామృతం Day 2 అమృత కుండము ప్రాచీన తీర్థ క్షేత్ర మహిమ Amrutha Kundam Manikya Charitamrutam
Автор: Shyam raj sri datta
Загружено: 2025-12-11
Просмотров: 21
దగ్గరలో అమృత కుండము అనే అత్యంత పురాతన తీర్థ క్షేత్రం ఉంది పూర్వం ఆర్య సంస్కృతి యొక్క వైభవ కాలంలో ఎంతోమంది తపోనిధులు తపస్సు చేసి ఈ తీర్థం యొక్క మహత్యాన్ని పెంచారు ఈ కాలంలో కూడా ఈ తీర్థం యొక్క రమణీయత కించెత్తు కూడా తగ్గలేదు ఈ కుండం నాలుగు దిక్కుల రాళ్లతో నిర్మించబడింది ఏ కాలంలో అయినా ఒక నీటి ద్వారా కుండంలో నుండి బయటకు వస్తూ ఉంటుంది ఈ నీళ్లతో పొలాలు కూడా బాగా పండుతాయి పచ్చని చెట్లతో విస్తారమైన జల సంపదతో ప్రశాంతమైన ఆకర్షణీయ సౌందర్యం కనిపిస్తుంది. దీనికి ఉత్తర దశలో శంకరుని ఆకర్షణీయ సౌందర్యం కనిపిస్తుంది. దేవాలయం దక్షిణ భాగంలో ప్రాచీన శిల్పకళలకు సాక్ష్యమైన శంకర్ మరియు దేవతా స్వరూపాలైన పెద్దపెద్ద రాళ్లతో చెక్కినవి కనిపిస్తాయి ఇవన్నీ చూడగానే మనసు ఉద్రిక్తతకు లోనవుతుంది ఇక్కడ గృహలాగా ఒక ప్రదేశం ఉంది దానికి ఇప్పుడు తలుపులు బిగించారు సాదుగోసారి బైరగులు ఇక్కడ నివసిస్తూ ఉంటారు#AmruthaKundamMahatmyam
#MandalaKshetram
#KalyanNearbyPlaces
#AncientTemple
#OldSculptures
#ShankarDevalayam
#SpiritualVlogTelugu
#TempleHistory
#TeerthaPunyam#మాణిక్యచరితామృతం
#AmruthaKundam
#MandalaVillage
#TirthaKshetram
#ManikyaCharitamrutam
#DevotionalStories
#SpiritualJourney
#BhaktiVideos
#TeluguDevotional
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: