అయ్యప్ప స్వామి 18 కొండల పాట | Ayyappa Swamy 18 Hills Song | Veeru Mama
Автор: Beach Noise Music
Загружено: 2024-12-11
Просмотров: 652
అయ్యప్ప స్వామి 18 కొండల పాట | Ayyappa Swamy 18 Hills Song | Veeru Mama #ayyappa # sabarimala#Bajana#4k
స్వామియే శరణం అయ్యప్ప..
స్వామియే శరణం అయ్యప్ప..
నా స్వామీ..
నా స్వామీ..
మాల వేసి.
నియమాలతో దీక్ష చేసి..
చందనం, విబూది, కుంకుమ బొట్టు పెట్టి..
నియమ నిష్టలతో పూజాలు చేసి..
పడి పూజలు, అంబలం పూజలు చేసి.
ఇరుముడి కట్టి, పెడుతుళ్లు ఆడి,ఎరుమేలు దాటి, పంబ లో స్నానం చేసి, హారతినిచ్చి.
పొన్నంభలమేడు.. స్వామియే..
గౌదవమల.. స్వామియే..
నాగమల స్వామియే..
సుందరమల.. స్వామియే..
చిట్టంబల మల.. స్వామియే..
ఖలిగిమల.. స్వామియే..
మాతంగమల..స్వామియే.
ధైలాదుమల స్వామియే..
శ్రీ పాదమల స్వామియే.
దేవరమల స్వామియే..
నీలక్కల్ మల.. స్వామియే.
దాలాప్పర్ మల. స్వామియే.
నీలమల.. కరిమళ. పూత్తు సరిమళ.
కాలై కట్టి మల... ఇంజప్పారామల... స్వామి అంటూ... పాటలు పాడుతూ..
నీ నామముతో.. స్వామి అంటూ.
కొండలు ఎక్కి..
శబరిమల చేరుకొని..
దివ్య స్వరూపం చూస్తాము స్వామీ.
స్వామియే అయ్యప్ప. అయ్యా నీవే మాకు శరణం.
స్వామీ అయ్యప్ప.
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: