వారణాసిపై ప్రకాష్ రాజ్ ఇలాంటి మాట అన్నాడేంటి! జక్కన్న–ప్రకాష్ రాజ్ మళ్లీ మ్యాజిక్! Mahesh | Rmedia
Автор: Resound 360
Загружено: 2025-12-23
Просмотров: 4563
వారణాసిపై ప్రకాష్ రాజ్ ఇలాంటి మాట అన్నాడేంటి! జక్కన్న–ప్రకాష్ రాజ్ మళ్లీ మ్యాజిక్! Mahesh | Rmedia
#Vaaranasi
#MaheshBabu
#SSRajamouli
#PrakashRaj
#Rudra
#VaaranasiMovie
#SSMB29
#RajamouliMagic
#TeluguCinema
#PanWorldFilm
#IndianCinema
#PCXScreen
#MaheshBabuFans
#VaaranasiGlimpse
#BigBudgetMovie
సూపర్ స్టార్ మహేష్ బాబు – దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న విజువల్ వండర్ ‘వారణాసి’ పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇప్పటికే రిలీజైన టైటిల్ గ్లింప్స్‌తోనే వారణాసి వరల్డ్‌కి ప్రేక్షకులు ఫిదా అయ్యారు.
ఇలాంటి టైమ్‌లో విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ చేసిన ట్వీట్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
“వారణాసి షూటింగ్‌లో అద్భుతమైన షెడ్యూల్ పూర్తి చేశాను… లోపలున్న నటుడికి ఇది పండుగ” అని ఆయన చెప్పిన మాటలు… రాజమౌళి ఆయన కోసం రాసిన పాత్ర ఎంత పవర్‌ఫుల్‌గా ఉందో చెప్పకనే చెబుతున్నాయి.
ఇండస్ట్రీ టాక్ ప్రకారం… ఈ సినిమాలో మహేష్ బాబు పోషిస్తున్న ‘రుద్ర’ పాత్రకు తండ్రిగా ప్రకాష్ రాజ్ కనిపించబోతున్నారట. దశరథుడి తరహా ఎమోషనల్ డెప్త్ ఉన్న ఈ క్యారెక్టర్… సినిమాకు ఎమోషనల్ పిల్లర్‌గా నిలవనుందని అంటున్నారు.
అదే సమయంలో రాజమౌళి తాజాగా ప్రసాద్ PCX స్క్రీన్‌లో వారణాసి గ్లింప్స్‌ను వీక్షించడం కూడా చర్చనీయాంశంగా మారింది. ఇది వారణాసి సినిమాను ఆ స్క్రీన్‌తో గ్రాండ్‌గా లాంచ్ చేయబోతున్నారన్న సంకేతమా?
ఇక మరో బిగ్ టాక్…
వారణాసి 120 దేశాల్లో రిలీజ్ ప్లాన్! 🌍
హాలీవుడ్ స్థాయిలో గ్లోబల్ రిలీజ్‌కు జక్కన్న రెడీ అవుతున్నాడా?
ఈ వీడియోలో పూర్తి విశ్లేషణ చూడండి.
👉 వీడియో చివరివరకు చూడండి
👍 Like | 🔁 Share | 🔔 Subscribe చేయడం మర్చిపోకండి
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: