నజరేయుడ నా యేసయ్య ఎన్ని యోగాలకైనా సాంగ్,Rv Pastar Bhogi Santharao Garu
Автор: Balu Kolaka
Загружено: 2025-11-17
Просмотров: 151
పల్లవి:- నజరేయుడా నా యేసయ్య
ఎన్ని యుగాలకైనా
ఆరాధ్య దైవము నీవేనని
గళమెత్తి నీ కీర్తి నే చాటెద ||నజరేయుడా||
చరణం:- ఆకాశ గగనాలను నీ జేనతో కొలిచితివి (2)
శూన్యములో ఈ భూమిని
వ్రేలాడదీసిన నా యేసయ్య (2)
నీకే వందనం నీకే వందనం (2) ||నజరేయుడా||
చరణం :- అగాధ సముద్రాలకు నీవే ఎల్లలు వేసితివి (2)
జలములలోబడి నే వెళ్ళినా
నన్నేమి చేయవు నా యేసయ్యా (2)
నీకే వందనం నీకే వందనం (2) ||నజరేయుడా||
చరణం:- సీయోను శిఖరాగ్రము నీ సింహాసనమాయెనా (2)
సీయోనులో నిను చూడాలని
ఆశతో ఉన్నాను నా యేసయ్యా (2)
నీకే వందనం నీకే వందనం (2) ||నజరేయుడా||
#christianlyrics #love #churchservice #live #christianmotivation #sundayservice # #christianlyrics #churchservice #christianmotivation #emmanuelministrieseluru
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: