రాడికల్స్ ఆదివాసులని విప్లవోద్యమంలోకి ఎలా సంఘటితం చేశారు? రగల్ జెండా బ్యాలే | జన నాట్య మండలి |
Автор: Visleshana - విశ్లేషణ
Загружено: 2024-11-22
Просмотров: 17570
1978-80లలో పొరకల సార్లు(రాడికల్స్) ఆదిలాబాద్ అడవుల్లోని గోండు గూడాల్లోకి ప్రవేశించడం నేటి దండకారణ్య విప్లవోద్యమానికి, PLGA ఆవిర్భావానికి మొదటి అడుగు.
గిరిజనుల అమాయకత్వాన్ని ఆసరాగా షావుకార్లు, భూస్వాములు కోట్లకు పడగలెత్తడం, గిరిజనులను వారి భూములకు దూరం చేయడం లాంటి పరిస్థితుల్లో రాడికల్స్ ప్రవేశించి, సంఘాలు ఏర్పరిచి షావుకార్ల, ఫారెస్ట్ అధికారుల ఆగడాలను అడ్డుకోవడం, తద్వారా వచ్చిన నిర్బంధం, అది మరింతగా గిరిజనులు సాయుధం కావడానికి దారితీయడం లాంటి పరిణామాలను కళ్ళకు కట్టినట్లు చూపింది జననాట్యమండలి "రగల్ జండా" నృత్యరూపకం.
అమరుడు కామ్రేడ్ దివాకర్ ఇందులో పొరకల సార్ కాగా; గద్దర్,సంజీవి,రమేష్ తదితరులు నేపధ్య గాయకులు.
#visleshana #adivasisong #telugu #gondi #indravelli
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: