శ్రీ సాయి సచ్చరిత్ర పారాయణ ఎలా చెయ్యాలి?|శ్రీ సాయి భిక్షువు మధు సాయి గారు|శ్రీ సాయి దర్బార్ నెల్లూరు
Автор: Sri Sai Darbar Nellore
Загружено: 2025-11-08
Просмотров: 976
ఓం సాయి రామ్! 🙏
శ్రీ సాయి దర్బార్ అద్దాల మందిరం, నెల్లూరు వారు సమర్పిస్తున్న ఈ ప్రత్యేక సత్సంగానికి స్వాగతం.
ఈ వీడియోలో, శ్రీ సాయి భిక్షువు మధు సాయి గారు రెండు ముఖ్యమైన విషయాలను చక్కగా వివరించారు:
శ్రీ సాయి సచ్చరిత్ర పారాయణ ఎలా చెయ్యాలి ?
మన "శ్రీ సాయి సచ్చరిత్ర పారాయణ మహాయజ్ఞం" పవిత్ర గ్రూపుకు మరియు మిగతా పారాయణ గ్రూపులకు ఉన్న తేడాలు ఏమిటి?
ఈ ముఖ్యమైన వివరాలను మరియు సాయి తత్వాన్ని వారి మాటల్లోనే తెలుసుకుందాం.
ఈ అద్భుతమైన ప్రవచనంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాతో పంచుకోండి.
మీరు కూడా ఈ సాయి సచ్చరిత్ర పారాయణ మహాయజ్ఞంలో పాల్గొనాలనుకుంటున్నారా?
అయితే, ఈ క్రింది లింక్ ద్వారా మా వాట్సాప్ గ్రూప్‌లో చేరండి:
➡ https://chat.whatsapp.com/FY3eiZEKn36...
ఈ వీడియోను లైక్ చేసి, మీ సాయి బంధువులందరికీ షేర్ చేయండి.
లోకా సమస్తా సుఖినో భవంతు.
ఓం సాయి రామ్ !
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: