గుండె చెదిరిన వారిని అధరించే దేవుడా | gunde chedirina varini
Автор: Subhakar Benny Official
Загружено: 2025-01-30
Просмотров: 3717
గుండె చెదిరిన వారిని అధరించే దేవుడా | gunde chedirina varini#teluguchristiansongs
#gundechedhirinavariniadharinchedevudasong
#telugu christian song with Lyrics#teluguchristiansongs
#christiantelugusongs#newchristiantelugusongs
#jesustelugusongs#jesussongslyrics
Song credits:
రచన, స్వరకల్పన, గానం.
బ్రదర్.శ్రీ శైలము. ఇ.యన్.యస్.
శైలము ఫెయిత్ మినిస్ట్రీస్.
హౌజ్ ఆఫ్ ప్రేయర్ ఫర్ ఆల్ నేషన్స్.
నల్గొండ.
Lyrics:
గుండె చెదిరిన వారిని ఆదరించే దేవుడా
గూడు చెదరిన పక్షుల చేరదీసె నాధుడా
త్యాగశీలుడా నీకొందనాలయ్యా
నా హృదయ పాలకా స్తోత్రమేసయ్యా "2"
1.లోకమను అరణ్యయాత్ర భారమయెను
బహు దురమాయెను
నా గుండెనిండా వేదనలే నిండియుండెను నిందించుచుండెను
కన్నీరేనాకు అన్నపానమాయెను "2"
దిక్కు లేక నా బ్రతుకు దీనమాయెను
బహు ఘోరమాయెను " గుండె “
2.మనిషి మనిషి నోర్వలేని మాయాలోకము శూన్యఛాయలోకము
మాటలతో గాయపరిచే క్రూరలోకము అంధకారలోకము
ఒంటరి తనమే నాకు స్నేహమయెను "2"
దిక్కు లేక నా బ్రతుకు దీనమాయెను-బహు ఘోరమయెను“గుండె”
3.కష్టాల కడలి అలలునన్ను కమ్ముకున్నవి నను అలుముకున్నవి
కన్నీరు కెరటమై ఎదలో పొంగుచున్నది పొరలి సంద్రమైనది
శ్రమల కొలిమిలో పుటము వేయబడితిని "2"
పాణార్పణముగ నేను పోయబడితిని-సిలువసాక్షినైతిని "
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: