గీతా జయంతి 2025 | Dec 1st at Statue of Equality | HH Chinnajeeyar Swamiji | Geeta Jayanthi 2025 |
Автор: HH Chinna Jeeyar Swami
Загружено: 2025-11-25
Просмотров: 1211
🪷 జై శ్రీమన్నారాయణ 🪷
తేదీ: డిసెంబర్ 1, 2025
వేదిక: స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ
సమయం: ఉదయం 9 గంటల నుంచి 12 PM వరకు.
భగవద్గీత లోకానికి ప్రత్యక్షమైన పవిత్ర దినం గీతా జయంతి. ఈ మార్గశీర్ష శుక్ల ఏకాదశి రోజున, జగదాచార్యులైన శ్రీ శ్రీ శ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి వారి మంగళాశాసనాలతో, మరియు ప్రత్యక్ష పర్యవేక్షణలో వేలాది మంది విద్యార్థులు, భక్తులతో కలిసి, స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ ప్రాంగణంలో మహా పారాయణం నిర్వహింపబడుతుంది.
మనిషికి కర్తవ్యబోధ, ధైర్యం, ప్రేరణ ఇచ్చేది భగవద్గీత. కురుక్షేత్రంలో అర్జునుడు మానసికంగా కుంగిపోయినప్పుడు శ్రీకృష్ణ భగవానుడు “క్లైబ్యమా స్మ గమః పార్థ” అని ప్రేరేపించి, ఆయనను కర్తవ్య ఉన్ముఖుడినిగా మార్చినట్టు, గీతా సందేశం మన జీవితంలో కూడా కర్తవ్యాన్ని సాధించేలా, మనకి ప్రేరణ ఇచ్చి, మనల్ని ముందుకు నడుపుతుంది.
ఈ సందర్భంగా జరిగే పవిత్ర కార్యక్రమాలు,
✨ గీతా పారాయణం
✨ తీర్థ, ప్రసాదాల వితరణ
భగవత్ బంధువులందరికీ ఇదే మా ఆహ్వానం. రండి శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహం పొందండి, గీతా సారాన్ని గ్రహించి, కార్యసిద్ధులమవుదాం.
రిజిస్ట్రేషన్ లింక్ : https://shorturl.at/9UGPY
#hhchinnajeeyarswamiji #statueofequality #bhagavadgita #geeta #chinnajeeyarswamy #hyderabad #krishna #geetajayanti2025
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: