దానధర్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన అఖండ దీపోత్సవం🚩శ్రీ సత్యసాయి జిల్లా
Автор: DaanaDharma
Загружено: 2025-11-06
Просмотров: 202
అంగరంగ వైభవంగా కార్తీక పౌర్ణమి శిఖర దీపోత్సవం ✨🌕
🚩 దానధర్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో, దాతల సహకారంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ మండలం కొండపల్లి గ్రామంలోని వెంకటాద్రి కొండపై పవిత్రమైన కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తి పూర్వకంగా శిఖర దీపోత్సవం (అఖండ దీపం) ఘనంగా నిర్వహించబడుచున్నది🚩
🙏భక్తులు, దాతలు, గ్రామస్థులు అందరూ ఈ పవిత్ర సేవలో పాల్గొని శ్రీ వెంకటేశ్వరుని ఆశీర్వాదాలు పొందగలరు.🙏
సర్వదేవతల అనుగ్రహంతో, జ్యోతిర్మయమైన రాత్రి – భక్తి పరవశతతో నిండిన వేడుక🚩
ఇట్లు
సూర్య రాట్నాల
9533357997
దానధర్మ చారిటబుల్ ట్రస్ట్
DaanaDharma@ICICI- UPI
Daanadharma.org
🙏🚩🙏
#KarthikaPournami #ShikharaDeepotsavam #AkhandaDeepam #DaanaDharmaTrust #VenkataadriKonda #Penukonda #SriSathyaSaiDistrict #Devotion #Bhakti #AndhraPradeshTemples #LightingTheDivine #SpiritualIndia #KarthikaDeepam #SanatanaDharma #FaithAndCharity #HinduFestivals
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: