సర్వే ఎలా చేస్తారు | Family Benefit Card Details explained in Telugu | Unified family survey Update
Автор: AP Govt Schemes
Загружено: 2025-12-17
Просмотров: 11821
సర్వే ఎలా చేస్తారు | Family Benefit Card Details explained in Telugu | Unified family survey Update
📢 ముఖ్య సూచనలు – Unified Family Survey (UFS) మొబైల్ యాప్
యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే సజావుగా నిర్వహించడానికి ఫీల్డ్ ఫంక్షనరీలు క్రింది సూచనలను తప్పనిసరిగా పాటించాలి👇
1️⃣ లైవ్ యాప్ మాత్రమే డౌన్‌లోడ్ చేయాలి
👉 అధికారిక లింక్ ద్వారా మాత్రమే Unified Family Survey (UFS) Live App డౌన్‌లోడ్ చేయండి
2️⃣ పాత వెర్షన్లు తొలగించాలి
👉 లైవ్ యాప్ ఇన్‌స్టాల్ చేసే ముందు, మీ మొబైల్‌లో ఉన్న పాత / పూర్వపు UFS యాప్ వెర్షన్లను పూర్తిగా Uninstall చేయాలి.
3️⃣ క్లస్టర్ మ్యాపింగ్ మార్పులు
👉 క్లస్టర్ నుంచి ఉద్యోగికి సంబంధించిన మ్యాపింగ్ మార్పు చేసే ఆప్షన్
➡️ GSWS District Coordinators కు మాత్రమే ఇవ్వబడింది.
👉 క్లస్టర్ మ్యాపింగ్‌లో మార్పులు అవసరమైతే సంబంధిత District Coordinator ని మాత్రమే సంప్రదించాలి.
4️⃣ డ్యాష్‌బోర్డ్ యాక్సెస్
👉 సర్వే ప్రోగ్రెస్‌ను చూసేందుకు Open Dashboard
➡️ EOD (End of the Day) నాటికి ఎనేబుల్ చేయబడుతుంది.
👉 ఫీల్డ్ సిబ్బంది తమ సర్వే పురోగతిని అక్కడ ట్రాక్ చేసుకోవచ్చు.
📌 గమనిక:
Unified Family Survey సంబంధించి
👉 Cluster Changing Option GSWS District Coordinators వద్ద మాత్రమే ఉంది.
👉 ఎలాంటి క్లస్టర్ మార్పులైనా చేయాల్సి వస్తే వారిని సంప్రదించండి.
✅ అందరికీ తెలియజేయండి & తప్పనిసరిగా పాటించండి 🙏
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: