NIJAMAINA PREMA /నిజమైన ప్రేమ/Ps SatishKumar/Ps PrabhuBhusan/VijaySon25 October 2025
Автор: PRABHU BHUSHAN OFFICIAL
Загружено: 2025-10-25
Просмотров: 1717
ఈ పాటను రచించిన దైవజనులు సతీష్ కుమార్ గారు గారు నాకు మంచి మిత్రుడు చక్కని రచన వారు చేయగా నేను tune చేసి పాడాను మధుర సంగీతం సోదరుడు Vijayson సమకూర్చారు
Lyrics,Produced By:Pastor Satish Kumar Kakara
Tune,Vicals:Prabhu Bhushan Prathipati
Music:VijaySon Nallamotu
Mix and Mastered:Sam K Srinivas
Voice Mix at Melody Digital Studio Vja
Vfx: Tejas Creations Vja
ప్రేమంటే యేసయ్య ప్రేమే-నిజ
ప్రేమంటే యేసయ్య ప్రేమే
ఏ స్వార్ధంలేని ప్రేమ - ఏ బేధం లేని ప్రేమ
ఏ బదులాశించని ప్రేమా యేసు ప్రేమ ॥
ఎవరు నిన్ను మరిచినా - నిన్ను మరువని ప్రేమ
గర్భమున పుట్టక మునుపే - నిన్ను చూచిన ప్రేమ
తల్లి నిన్ను మరచినా నిన్ను మరువని ప్రేమ
ముదిమివచ్చువరకు - నిన్ను ఎత్తుకునె ప్రేమ
నీ కొరకు పరమును వీడి భువికేతించిన ప్రేమ
నీ పాపములను కడిగి పవిత్రపరచిన ప్రేమ
అంధకార బ్రతుకులో వెలుగు నింపినా ప్రేమ
నేనున్నానంటూ నిన్ను ఆదరిస్తున్న ప్రేమా
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: